ఈరోజుల్లో చాలా మంది ఫ్లైట్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టం చూపుతున్నారు. ఇప్పుడు రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఫ్లైట్లో వెళ్లడానికే చూస్తున్నారు. చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలానే చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ అధ్యాయనం వృద్ధాప్యాన్ని శరీరంలో పెరుగుతున్న రుగ్మతగా పేర్కొంది. కొత్త అనుభవాలను పరిచయం చేయడం, సామాజిక పరస్వర ఛాయాలను ప్రోత్సహించడం, మానసిక స్థితిని మెరుగుపరచవచ్చు, ఒంటరితనం భావాలను తగ్గించవచ్చు. 

స్థిరమైన శారీరక శ్రమలో పాల్గొనడంతో పాటు ముఖ్యంగా ప్రయాణం వాస్తవానికి ఈ వృద్ధాప్య ఛాయాలను తగ్గిస్తుందని తెలిపింది. ఇంతకీ జర్నీ శరీరం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ విధంగా యాంటీ ఏజింగ్ కు హెల్ప్ చేస్తోంది? ఆరోగ్యకరమైన, యవ్వన జీవనశైలికి ఏ విధంగా సహాయపడుతుంది? తెలుసుకుందాం. అడవులు లేదా బీచ్ లు వంటి కొత్త వాతావరణాలలో ఎంజాయ్ చేయటం వల్ల ఒత్తిడి స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. శారీరక దృఢత్వం. ట్రావెలింగ్ తరచుగా వాకింగ్, పైకింగ్, సైక్లింగ్ ను కలిగి ఉంటుంది. అభిజ్ఞా పనితీరును ఇంక్రిజ్ చెయ్యవచ్చు.

ఇది హృదయా ఆరోగ్యాన్ని, కండరాల బలాన్ని, మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. కొత్త వ్యక్తులను కలుసుకోవడం, స్థానికులు, తోటి ప్రయాణికులతో మాట్లాడడం ... మానసిక స్థితిని మెరుగుపరచవచ్చు, ఒంటరితనం భావాలను తగ్గించవచ్చు. అభిజ్ఞా పనితీరును ఇంక్రిజ్ చెయ్యవచ్చు. కొత్త,తాజా, స్థానిక ఆహారాలను అన్వేషిచడానికి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి ప్రయాణం హెల్ప్ చేస్తుంది. అనేక ప్రయాణ గమనీయాలలో కనిపించే వెల్నెస్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాలు శారీరక, మానసిక శ్రేయస్సుకు తోడ్పడతాయి. స్థిరమైన శారీరక శ్రమలో పాల్గొనడంతో పాటు ముఖ్యంగా ప్రయాణం వాస్తవానికి ఈ వృద్ధాప్య ఛాయాలను తగ్గిస్తుందని తెలిపింది. ఇంతకీ జర్నీ శరీరం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ విధంగా యాంటీ ఏజింగ్ కు హెల్ప్ చేస్తోంది? ఆరోగ్యకరమైన, యవ్వన జీవనశైలికి ఏ విధంగా సహాయపడుతుంది?

మరింత సమాచారం తెలుసుకోండి: