మరి స్లీపింగ్ బ్యాగ్ వాడటం మంచిదేనా? ఎలాంటి బ్యాగ్ కొనాలి? దీని లాభాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లల్ని స్లీపింగ్ బ్యాగ్ లో పడుకోబెట్టడం ద్వారా వెచ్చగా ఉంటుంది. హాయిగా నిద్రిస్తారు. మళ్లీ సైడ్స్ నుంచి కింద పడకుండా సేఫ్టీగా ఉంటుంది. ప్రయాణం చేసే సమయంలో కూడా స్లీపింగ్ బ్యాక్ బాగా ఉపయోగపడుతుంది. పిల్లల్ని ఎత్తుకోవడానికి భయపడే తల్లులకు స్లీపింగ్ బ్యాక్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కాగా చిన్న పిల్లల కోసం యూస్ చేస్తున్నరు కాబట్టి స్లీపింగ్ బ్యాగ్ కాస్త నాణ్యత గలది కొనుగోలు చేస్తే బెటర్.
మనీ వేస్ట్ అని ఆలోచించకుండా నాణ్యత గల స్లీపింగ్ బ్యాగ్ కొనండి. ఒక్కసారి కొంటే ఎక్కువ రోజులపాటు యూస్ అవుతుంది. కాగా నాణ్యతను దృష్టిలో పెట్టుకుని స్లీపింగ్ బ్యాగ్ కొనండి. మజ్లిన్, కాటన్ వంటి వస్త్రాలతో తయారు చేసిన బ్యాగ్ కొనండి. కొన్ని ఇంకో ఫ్రెండ్లి వంటి రకాలు ఉంటాయి. ఇవి పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటాయి. పిల్లల చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. అలాగే స్లీపింగ్ బ్యాగ్ ఎప్పుడైనా రంగులు తొందరగా మాసిపోయినట్లుగా కనిపిస్తాయి. కాగా ఎప్పుడైనా సరే స్లీపింగ్ బ్యాగ్ నీలం, ముదురు ఆకుపచ్చ వంటి కలర్స్ ఎంచుకోండి. ఎల్లో కలర్ వంటి లేత రంగులు అయితే తొందరగా పాతగా అవుతాయి. వాటిలో రెండు రకాలు ఉంటాయి. బెడ్ లా.. ఇంకొకటి క్యారియర్ లా ఉంటాయి.