చాలామంది మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తూ ఉంటారు. రాత్రి మిగిలిపోయిన అన్నం పడేయకుండా ఈ టేస్టీ టేస్టి గా ఉండే రెసిపీని చేసుకోండి. రాత్రిపూట మిగిలిపోయిన చలి అన్నం తినడానికి చాలా మంది ఇష్టపడరు. కాగా ఈ అన్నం వేస్ట్ చేయకుండా సాయంత్రం వేళ స్నాక్స్ లేదా మార్నింగ్ సమయంలోనైనా అల్పాహారంగా చేసుకునే రాత్రిపూట మిగిలిపోయిన చలి అన్నాన్ని తినడానికి చాలామంది ఇష్టపడరు. కమ్మగా తినొచ్చు.మిగిలిపోయిన అన్నంతో పాన్ కేక్స్ రెడీ చేయండి.

ఒక్కసారి చేస్తే మళ్లీమళ్లీ చేసుకుని తినాలనిపిస్తుంది. తరచూ అన్నంతో ఫ్రైడ్ రైస్ లాంటివి కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేసి చూడండి. పావు కప్పు గోధుమపిండి తీసుకోవాలి. రెండు కప్పుల అన్నం, ఆఫ్ కప్పు శెనగపిండి, 1 ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, బ్యాబేజ్ పావు కప్పు, సరిపడా పసుపు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు స్పూన్ల పెరుగు, కొత్తిమీర తరుగు, ఆయిల్ తీసుకోవాలి. ముందుగా గిన్నె తీసుకుని అన్నం, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, ఉల్లికాడ తురుము వేసుకుని కలపాలి. తర్వాత శనిగపిండి, గోధుమపిండి, పసుపు,

అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, పచ్చిమిర్చి, పెరుగు, కొత్తిమీర, ఉప్పు వేసుకుని కలిపి.. పావు కప్పు వాటర్ పోసి చపాతి పిండి కన్నా మెత్తగా చేసుకోవాలి. ఈ విశ్రమాన్ని తడిగుట్టలో పెట్టి 15 నిమిషాల పాటు ఉంచాక... సమాన భాగాలుగా ఉండాలలు చేసుకోవాలి. తరువాత ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానిపై ఆయిల్ రాసి పిండి ఉండను వెడల్పుగా ఒత్తి .. పరాటా సైజులోకి తీసుకురావాలి. ఇక గ్యాస్ పై పెనం పెట్టి.. ఆయిల్ వేసి వేడి అయ్యాక పాన్ కేక్ దానిపై వేయాలి. చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. రంగు మారేవరకు కాల్చితే పాన్ కేక్ తయారైనట్లే. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: