ఏదైనా బలమైన బంధానికి నమ్మకం పునాది. అందుకే సీతమ్మ పవిత్రమైనదని తెలిస్తే.. అగ్ని ప్రవేశం చెయ్యమన్నాడు రాముడు. రామలక్ష్మణుల మధ్య ఉన్న ప్రేమ, గౌరవం కుటుంబ బంధాల ప్రాముఖ్యతను తెలుపుతోంది. నిస్వార్థ ప్రేమ, నిధేయత, ఒకరినొకరు బేషరతుగా మద్దతు ఇచ్చుకోవటం గురించి తెలుపుతుంది. సంబంధాల్లో నిజమైన ప్రేమ తరచుగా వ్యక్తిగత కోరికల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుంది. రాముడు, భరతుడు బంధం ఎందుకు ఉదాహరణగా నిలుస్తోంది. నిజమైన స్నేహం అంటే విధేయత, మద్దతు,
ఒకరినొకరు సహాయం చేయటం కంటే మించినది. రామా, ఆంజనేయుల బంధం ఇలాంటిదే. ప్రియమైన వారి నుంచి తెలివైన సలహాను విస్మరించడం నాశనానికి దారితీస్తుంది. విభీషణుడు... రావణుడికి ఇచ్చినా సలహా పాటించకపోవడం వల్లే వినాశనానికి గురయ్యా. రామాయణం చిన్న ముక్కలు చెప్పాలంటే అస్సలు తెమలదు. చాలా పేరాగ్రాఫ్లు ఉంటాయి. కానీ రామాయణం చదువుతున్న కొద్ది ఇంకా చదవాలి అనిపిస్తుంది. సీతారామ లక్ష్మణులు గురించి చెప్పుతుంటే ఇంకా బాగుంటుంది. సీతారాముల మధ్య జరిగిన విభేదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాముడు సీతను అనుమానించినా కానీ సీతమ్మ మాత్రం ఏమాత్రం బెంగపడలేదు. వీరిద్దరి బంధం విడిపోలేదు. అగ్ని ప్రవేశం చెయ్యమన్నాడు రాముడు.