ఇది ఎందుకు ఏర్పడుతుంది? లక్షణాలేమిటి? ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఆందోళన చెందటం వెనుక దానికి సంబంధించిన తీవ్రమైన పరిస్థితులు, మానసిక ఒత్తిడి, బాగోదు వేగాలు కారణం కావచ్చు. టాకోఫోబియా ఆ కొవకు చెందినదే. ఉదాహరణకు ఒక వ్యక్తి బ్రేక్ మీదో, కారులోనూ వెళ్తూ రోడ్డు ప్రమాదం మరణించడం, తమ కళ్ళ ముందే ప్రమాదానికి గురి కావడం వంటివి చూసిన వ్యక్తులలో ఈ టాకోఫోబియా సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.దీంతో బాధితులు యాక్షన్ సినిమాలు, గేమ్స్ వంటివి చూస్తున్న వాటిలో దూసుకుకోచ్చే వాహనాల సన్నివేశాలు చూసి కూడా భయపడతారు.
కార్లు, బస్సులు ఎక్కి ప్రయాణాలు చేయడానికైతే అసలు ఆసక్తి చూపరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేసిన వీరు చాతి నొప్పి, భయం, ఆందోళన, హార్ట్ రేట్ పెరగడం, వికారం, వాంతింగ్, అధిక చమటలు పట్టడం వంటి లక్షణాలను ఎదుర్కొంటారు. టాకోఫోబియా ఉన్నట్లు గుర్తిస్తే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. వారు అందుకు గల మూల కారణాలు తెలుసుకొని సరైన పరిస్థితిలో చికిత్స అందిస్తారు. కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపి, టాక్, థెరపి వంటి సికిత్సలతో టాకో శాశ్వతంగా తగ్గించవచ్చని సైకాలజీస్టులు అంటున్నారు. ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఆందోళన చెందటం వెనుక దానికి సంబంధించిన తీవ్రమైన పరిస్థితులు, మానసిక ఒత్తిడి, బాగోదు వేగాలు కారణం కావచ్చు.