మనం ఎన్నో వస్తువులను సైతం ఉపయోగిస్తూ ఉంటాము.. అయితే ఇందులో చాలా ప్రమాదకరమైన వస్తువులను మనం ఉపయోగించడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందట. ముఖ్యంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువుల వల్ల పలు రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ కారక ఉత్పత్తులను చాలామంది ఇళ్లల్లో ఉపయోగిస్తూ ఉన్నారట. ఇటీవలే కొంతమంది నిపుణులు పలు రకాల పరిశోధనలు చేసి ఇందులో కొన్ని ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలను కలిగి ఉన్న వస్తువులను గురించి కొన్ని తెలియజేశారు.



ముఖ్యంగా క్లీనింగ్ ప్రొడక్షన్ నుంచి మనం ప్రతిరోజు ఉపయోగించే షాంపుల వరకు చాలా వాటిలో క్యాన్సర్ కు కారణమయ్యే పలు రకాల అంశాలు ఉన్నాయట.. మరి కొన్ని వాటిలో రసాయనాలను కలిపిన వాటిని మనం ప్రతిరోజు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చాలా షాంపులలో కండిషనర్లలో చాలా ప్రమాదకరమైన సోడియం లారీలు సల్ఫేట్ ఉపయోగిస్తున్నారట.. ఇది చాలా సువాసనమైనది. అలాగే సింథటిక్ రంగులను ఉపయోగించి పలు రకాల వాటిని తయారు చేస్తున్నారట.

అలాగే పారాబెన్లు రసాయక కారకాలు క్యాన్సర్ వంటి కలిగించేలా చేస్తాయట. 99 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ వాటిని ఇవి ఎక్కువగా కలిగిస్తున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కలర్ కెమికల్స్ లో సింథటిక్ వంటి పదార్థాన్ని ఉపయోగించడం వల్ల పుట్టే పిల్లలలోనే కూడా నరాల బలహీనత లోపాలు క్యాన్సర్ తో పుడుతున్నట్లుగా పలు రకాల సర్వేలు తేల్చి చెప్పాయి. అలాగే పెర్ఫ్యూమ్ లు కూడా చాలా వాటిలో విషపూరితమైన పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే నాన్ స్టిక్ పాత్రలలో కూడా థావా మరియు కుక్కర్లను ఉపయోగిస్తూ ఉంటాము.. ఇలాంటి వాటిలో మనం ఏదైనా ఉడికించడం లేదా వంట చేయడం వంటివి చేయడం వల్ల ఇందులో చాలా హానికరమైన అంశాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో సింథటిక్ పూతను పూయడం జరుగుతుంది. ఇందులో టెల్ఫోన్ అనే రసాయం కూడా ఉంటుందట. ప్లాస్టిక్ ని 450 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు ఇది ఒక రసాయనం గా మారుతుందట.


అలాగే కాఫీ టీ మొదలైన వాటిలో డైట్ ఫ్రీగా స్వీట్ పౌడర్ లను చేర్చడం వల్ల హానికరమైన పదార్థాలు ఉంటాయట. అలాగే ప్లాస్టిక్ బాటిల్ ఆహార ప్యాకేజీ వల్ల కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: