అయితే ప్రతిరోజు మద్యం తాగడం వల్ల చాలామంది కుటుంబ సభ్యులు విసిగిపోయి ఉంటారు.అయితే ఇలాంటి వారిచేత మద్యం తాగడం ఆపి వేయించడానికి ఎంత ట్రై చేసిన కాలేదా అయితే కేవలం ఒక్క టాబ్లెట్ వల్ల ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు. ఇలా ఆల్కహాల్ కి ఎక్కువగా బానిస అయిన వారికి "NALTREXONE" ఈ టాబ్లెట్ కి ఉపయోగిస్తే తొందరగా మద్యం మానేయడానికి చాలామంది మక్కువ చూపుతారట. ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మద్యం తాగాలన్న కూడా తాగరట.
ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల మద్యం పైన దృష్టి తగ్గిపోతుందట అలా ప్రతిరోజు చేస్తూ ఉండడం వల్ల పూర్తిగా మద్యం తాగాలని ఆలోచన పోతుందట. మద్యం ఎక్కువగా తాగడం వల్ల కూడా చాలామంది పలు రకాల వ్యాధులకు గురవుతున్నారు అందుకే ఈ టాబ్లెట్ వేసుకుంటే ఇకమీదట మద్యం జోలికి మందుబాబులు వెళ్లారు అనే విధంగా తెలుస్తోంది. మద్యం ఎక్కువగా తాగడం వల్ల ఊపిరితిత్తుల సమస్య బారిన కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యం తాగే వారిలో రక్తం కూడా చాలా తగ్గిపోతుందట. ముఖ్యంగా భోజనం కూడా సరిగ్గా తినకపోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్టులు వస్తాయి వీటి వల్ల తొందరగా అనారోగ్య బారిన పడతారు. మరి ఎవరైతే మద్యం మానివేయాలనుకుంటున్నారు వారికి ఈ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది.