ఈ ఉరుకుల పరుగుల జీవితంలో యాంగ్జైజి, స్ట్రెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ దరిచేరుతున్నాయి. కాగా ఈ వ్యాధుల నుంచి బయటపడాలంటే.. ఈ రోగులను దరిచేరనివ్వకుండా ఉండాలంటే ప్రతి రోజు కనీసం యోగ చేస్తే చాలు అంటున్నారు నిపుణులు. ఐదు నిమిషాలు యోగ చేస్తే శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు యోగా చేయడం వల్ల నెగటివ్ ఆలోచనలు దూరం అవుతాయి. మెడిటేషన్ స్ట్రెస్ లెవెల్స్ ను తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. యోగ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. సెల్ఫ్ అవేర్ నెస్ పెరుగుతుంది. మెడిటేషన్ దంపతుల్లో ఫెర్టిలిటి హాస్యను దూరం చేయడంలో మేలు చేస్తుంది. దగ్గు, జలుబు సమస్యలతో బాధపడే వారికి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో తోడ్పడుతుంది.
యోగా చేస్తే స్ట్రెస్ తొందరగా నిద్రపోతారు. కాగా ఎప్పుడైనా, ఎక్కడున్నా 5 నిమిషాలు యోగా చేస్తే సమస్యలన్నీ దూరమై సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. కాబట్టి తప్పకుండా యోగాన్ని చేయండి. ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్లు ఈ యోగాన్ని చేయడం ఆరోగ్యానికి మంచిది. వృద్ధులు కూడా యోగాన్ని చేస్తే ఏ సమస్య దరిచేరకుండా ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ యోగాన్ని చేయవచ్చు. యోగా చేయటం వల్ల మైండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ రోజంతా ఆనందంగా ఉత్సాహంగా కూడా ఉంటారు. కాబట్టి యోగాని తప్పకుండా చేయండి.