జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచడంలోను సహాయపడుతుంది. అధిక బరువు సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. పసుపుతో బరువు ఎలా తగ్గవచ్చు ఇప్పుడు చూద్దాం. పసుపులో కర్కుమిన్ అనే ప్రధాన మూలకం ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలున్నాయి. దీనితో పాటు, పసుపును ఆయుర్వేద వైద్యంలో వివిధ వ్యాధుల చికిత్సలలో వాడతారు. శరీరంలోని విషాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు పసుపు బరువు తగ్గించడంలో కూడా మంచి పని తీరు కనబరుస్తుంది. బరువు తగ్గడానికి పసుపు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపును మన ఆహారం, పానీయాలలో కలిపి తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
పసుపు జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా బరువును తగ్గిస్తుంది. కొవ్వును కరిగించే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల బరువు తగ్గడానికి వీలు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక ఆహారంలో కూడా పసుపుని వాడుకుంటాం మంచిది. పసుపు ఎంత ఎక్కువగా వాడితే అంత త్వరగా బరువు తగ్గవచ్చు. పసుపుని ఎన్నో విధాలుగా వాడుతూ ఉంటారు. పూజ చేసేటప్పుడు పసుపు కుంకం అనేది కంపల్సరిగా ఉండాల్సిందే. దేవుడికి ముందు పసుపు నే వేస్తాము. పసుపులో ఎన్నో ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. కాబట్టి పసుపుని ఆహారంలో వేసుకోవటం కూడా చాలా మంచిది. ఏమన్నా గర్భదోషాలు ఉన్నాగాని వెంటనే తొలగిపోతాయి.