దేవుడ్ని భక్తిశ్రద్ధ లతో కొలుస్తారు. అయితే దీపావళికి అండ్ తరువాత వచ్చే కార్తీక మాసంలో నెల అంతా సాయంత్రం దీపారాధన చేస్తారన్న విషయం తెలిసిందే. కామన్ గా అయితే అందరూ దీపాలు వెలిగించడానికి నూనెను ఉపయోగిస్తారు. ఇక ప్రస్తుత రోజుల్లో నూనె ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కాగా దీపం వెలిగించడానికి నూనెకు బదులుగా నీటితో కూడా వెలిగించవచ్చని మీకు తెలుసా..? నీటితో కూడా దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది. అంతేకాకుండా నూనె కూడా సేవ్ అవుతుంది.
మనీ సేవ్ అవుతుంది. మరి వాటర్ తో దీపం ఎలా వెలిగించడం అని ఆశ్చర్యపోతున్నారా? ఎలాగో ఇప్పుడు చూద్దాం... ముందుగా వత్తులను నూనెలో నానబెట్టాలి. అనంతరం దీపాల్లో ఆ వత్తులను పెట్టి.. 80 శాతం వరకు వాటర్ పూయాలి. దీనిలో ఒక చెంచా నూనె వేసుకోవాలి. అంతే తరువాత దీపం వెలిగించండి. నూనె పోసిన దీపం కంటే ఈ దీపం ఎక్కువసేపు వెలుగుతుంది. అలాగే నల్ల మరకలు కూడా పడకుండా ఉంటుంది. ఈ చిన్న ట్రిక్ మీరు కూడా ఫాలో అవ్వండి.. ఆయిల్ ను ఆదా చేయండి. ఆయిల్ కి బదులుగా నీటితో దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టడం వల్ల ఆయిల్ సేవ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా దీపాన్ని నూనెతో కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. అయితే దీపావళికి అండ్ తరువాత వచ్చే కార్తీక మాసంలో నెల అంతా సాయంత్రం దీపారాధన చేస్తారన్న విషయం తెలిసిందే.