మహిళల సాధారణంగా పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి అనేది మరీ విపరీతంగా వస్తుంది. ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకుంటే అప్పుడు దాకా రాని పీరియడ్స్ అప్పుడే వచ్చేస్తుంది. హేమోరాయిడ్స్ లేదా పైల్స్... పురుషులు, స్త్రీలు ఇద్దరినీ ప్రభావితం చేస్తాయి. మలవిసర్జన తరువాత టాయిలెట్ పేపర్ పై లేదా టాయిలెట్ బౌల్ లో కనిపించే ఎర్రటి రక్తం... తరచుగా అంతర్గత హేమోరాయిడ్లతో సంబంధం కలిగి ఉంటుంది. బాహ్య హేమోరాయిడ్లు ముఖ్యంగా కూర్చున్నప్పుడు నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఆసన ప్రాంతంలో నిరంతర దురద కలిగించవచ్చు. పాయువు చుట్టూ వాపును కలిగిస్తాయి. అయితే మహిళల్లో పైల్స్ రావడానికి కారణాలు భిన్నంగా ఉంటాయని చెప్తున్నారు నిపుణులు.

గర్భం స్త్రీలలో హేమోరాయిడ్ లను డెవలప్ చేస్తుంది. కెనడీయన ఫ్యామిలీ ఫిజిషియన్ జర్నల్ లో పరుచూరించబడిన ఆధ్యాయణం ప్రకారం.. దాదాపు 25 నుంచి 35 శాతం మంది గర్భిణీ స్త్రీలు హేమోరాయిడ్స్ తో బాధపడుతున్నారు. గర్భధారణ సమయంలో పెరుగుతున్న గర్భశ్రయం పెల్విక్ సిరలపై ఒత్తిడినే కలిగిస్తుంది, శరీరపు దిగువ భాగం నుంచి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. మల సిరలపై పెరిగిన ఒత్తిడి ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో హైల్స్ కు దారితీస్తుంది. ప్రసవ సమయంలో తీవ్రమైన ఒత్తిడి పురీషనాళ ప్రాంతంలో సిరలు ఉబ్బి, హేమోరాయిడ్స్ కు దారితీస్తుంది. plos one లో పరుచూరించబడిన అధ్యాయంలో...

బిడ్డకు జన్మనిచ్చిన వారిలో 68.7 శాతం మందికి హేమోరాయిడ్లు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. యోని డెలివరీ సమయంలో నెట్టబెటం వల్ల చాలామంది మహిళలు ప్రసవం తరువాత హేమోరాయిడ్ లను అనుభవిస్తారు. హార్మోన్లు హెచ్చుతగ్గులు స్త్రీ జీవితంలో వివిధ దశలలో సంభవించవచ్చు. ఈ హెచ్చుతగ్గులు గర్భధారణ సమయంలో మాత్రమే కాకుండా పీరియడ్స్ టైం లో కూడా జరుగుతాయి. ఇది జీర్ణవ్యవస్థలో మార్పులకు కారణం కావచ్చు. కొన్నిసార్లు మలబద్ద గానికి దారి తీయవచ్చు. ఇది హేమోరాయిడ్ల అభివృద్ధికి దోహదం చేస్తుంది. వృద్ధాప్యం వచ్చేశాక స్త్రీలలో ముడతలు మాత్రమే మార్పు కాదు. పురిషనాళం, పాయువులోని సిరలకు మద్దతు ఇచ్చే కణజాలాలు కూడా బలహీన పడుతాయి, తద్వారా అవి హెమోరాయిడ్స్ లేదా పైల్స్ కు గురయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: