ఆరోగ్యాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా డిహైడ్రేషన్ సింటమ్స్ కనిపిస్తాయి. కాగా వాటిని ముందే గుర్తించి పలు జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యల భారీ నుంచి తప్పించుకోవచ్చు. నిపుణులు చెప్పిన ఆ సంకీర్తనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. డిహైడ్రేషన్ మీ శరీరంలోని ప్రధాన కదలికలను ప్రభావితం చేస్తుంది. తద్వారా జీర్ణ క్రియను, మూత్రపిండాల పనితీరును, కండరాల పనితీరు పై ఎఫెక్ట్ చూపి... నొప్పులకు దారితీస్తుంది.
అంతేకాకుండా కణాలకు అవసరమైన పోషకాల సరఫరా అందగా విఫలమై బాడీ మొత్తం అలసిపోతుంది. చర్మం దెబ్బ తింటుంది. స్కిన్ పై దురద, ముడతలు, స్కిన్ టోన్ పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. టాయిలెట్ కలర్ లో మార్పులు కనిపిస్తాయి. యూరిన్ పసుపు లేదా గోధుమ రంగులో వస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత పాడై... తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఇది కాస్త మైగేన్లకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాగా రోజుల్లో వీలైనంత వరకు ఎక్కువ మొత్తంలో వాటర్ తాగడానికి ప్రాధాన్యత ఇవ్వండి. కాబట్టి తప్పకుండా వాటర్ తాగండి. వాటర్ ఎక్కువ తాగటం వల్ల ఎవరిని ఇన్ఫెక్షన్ వ్యాధి నుంచి బయటపడవచ్చు. కిడ్నీ సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి డైలీ మూడు లీటర్లు కనీసం వాటర్ తాగాలి.