చాలామందికి పడకపోతే ఇంకా మచ్చలు పెరుగుతాయి. అంతేకాకుండా ప్రతిరోజు నెయ్యిని తీసుకుంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. రాత్రి పడుకునే ముందు నెయ్యితో పెదాలపై మర్దన చేసుకుంటే పెదాల రంగు మెరుగవటమే కాకుండా మృదువుగా మారుతాయి. అలాగే నెయ్యి చర్మం లో కులాజ్ చెయ్ అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం... నాభిని శరీర శక్తి కేంద్రంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. కాగా ఇన్ని ప్రయోజనాలు ఉన్న దేశీ నెయ్యిని నాభి లోపల అప్లై చేస్తే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విటమిన్ ఏ, ఇ, డి, ఆంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండే నెయ్యిని నాభికి రాస్తే చర్మాన్ని తేమగా ఉంచడంలో మేలు చేస్తుంది. పొడి బారిన చర్మాన్ని ఎల్లప్పుడూ కాంతివంతంగా ఉంచుతుంది. నాభిని జీర్ణ క్రియ ప్రదేశంగా భావిస్తారు. కాబట్టి నెయ్యే అప్లై చేయడం వల్ల జీర్ణ ఎంజైమ్ లు సక్రమం అవుతాయి. మలబద్ధకం సమస్యను దూరం నెయ్యి దూరం చేస్తుంది. నాభి వద్ద రెండు చుక్కల నెయ్యి వేసి మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు పరార్ అవ్వాల్సిందే. అలాగే వాత దోషం కూడా తగ్గిపోతుంది. చర్మం తళతళ మెరిసిపోతుంది. పొత్తి కడుపులో నొప్పిని తగ్గిస్తుంది. ధాన్యం చేయటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో స్నానం చేసే ముందు నెయ్యిని నాభి వద్ద అప్లై చేస్తే అన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి డైలీ స్నానం చేసే ముందు నెయ్యిని తప్పకుండా రాసుకోండి.