రాత్రి పడుకునే ముందు అలారం సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకుని మార్నింగ్ అలారం తినిపించగానే వెంటనే లెగుస్తారు. ఇక మార్నింగ్ అలారం నువ్వే వినిపించగానే నిద్రలోనే ఉలిక్కిపడి లెగుస్తుంటారు. దీంతో డే మొత్తం మైండ్ కంగారుగా, ఆందోళన ఉన్న భావన కలుగుతుంది. మూట మొత్తం చెడిపోతుంది. అయితే పలు టిప్స్ పాటిస్తే కనుక పాజిటివ్ ఎనర్జి పెరుగుతుందని... తద్వారా ప్రశాంతంగా నిద్ర లేవోచ్చని నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం పూట ప్రశాంతంగా నిద్ర లేవాలంటే అలారం టోన్ ను సాప్ట్ గా ఉండేలా చూసుకోవాలి.
ప్రశాంతమైన శబ్దంతో ఉండే టోన్ ను సెట్ చేసుకోవటం మేలు. కాగా ప్రశాంతంగా ఉండే మ్యూజిక్ లేదా పాటను అలారం గా పెట్టుకుంటే మొత్తం మీ మూడ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఫీల్ గుడ్ అనిపిస్తుంది. ఆరోజు మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది. అలాగే అలారం టోన్ గా మీరు పాటించే మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక సంగీతాన్ని లేదా సాంగ్ను అలారం గా పెట్టుకోండి. దీంతో మీకు ఇష్టమైన సౌండ్ చెవులకు చేరినప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొంతమంది అలారం మోగుతుంటే స్నూజ్ చేస్తూ అలాగే పడుకుంటారు. పక్కనే ఉండే మళ్లీ మళ్లీ ఆఫ్ చేసి పడుకుంటారు. వెళ్లాల్సి వస్తుంది దీంతో నిద్రలో నుంచి బయటకి వస్తారు. ఎలాగు లేచాం కదా అని మళ్లీ పడుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అలారం పెట్టుకునేటప్పుడు మీకు ఇష్టమైన పాటలను పెట్టుకోండి.