శరీరంలో ఫ్యాట్ అనేది మరీ ఎక్కువగా పెరుగుతుందా. ఫ్యాట్ పెరుగుతుందని ఆందోళన చెందకండి. ఫ్యాట్ తగ్గించుకోవడానికి కొన్ని వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? చాలామందికి దీని గురించి తెలియకపోవచ్చు. కానీ ఇటీవల అనేక మందిని ప్రభావితం చేస్తున్న రుగ్మతల్లో ఇది కూడా ఉంటుందని మానసిక ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. తమ శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులకే అధిగా ఆందోళన చెందడం,

 ఇతరులతో పోల్చుకోని బాధపడడం వంటివి ఈ రుగ్మత బారిన పడిన వారిలో కనిపిస్తుంటాయి. అయితే నిపుణుల ప్రకారం.. దీనికి గల కారణాలేమిటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం. తమ శరీరంలో ఏదో వెలితిగా ఉందని ఫీల్ అవడం, అద్దంలో చూసుకున్నప్పుడు తమను తామే ఇష్టపడకపోవడం, మానసిక ఒత్తిడికి గురికావడం వంటివి కూడా బాడీ డిస్మోర్ఫిక్ డిజాస్టర్ లక్షణాలుగా ఉంటాయని మానసిక నిబంధనలో చెప్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం, ఆయా విషయాల పట్ల అవగాహన రహిత్యం వల్ల కూడా ఈ రుగ్మత బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే జన్యుపరమైన కారణావల్లే ఎక్కువగా వస్తుందని టిఫినులు చెబుతున్నారు.

ఎక్కువగా అభద్రతా భావానికి గురికావడం, చివరికి శరీరంపై పుట్లు మచ్చ కనబడినా, అది నచ్చకపోయినా దాని గురించి బాధపడటం వంటి విషయాలు బాధిఇతులను మానసికంగా కృంగదీస్తాయి. కాబట్టి లక్షణాలు గుర్తించగానే అలర్ట్ అవ్వడం బెటర్ అంటున్నారు నిపుణులు. డిస్మోర్ఫిక్ డిజాస్టర్ అనేది ఎల్లప్పుడూ ఉండే రుగ్మత కూడా కాకపోవచ్చు. ఆందోలనలను డైవర్ట్ చెయ్యగల పరిస్థితుల ప్రభావం వల్ల అది క్రమంగా తగ్గిపోతుంది. అందుకే దీని బారిన పడినవారు ఒంటరిగా ఉండకపోవడం, తమను ఉత్సాహ పరిచే ఎత్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా గడపడం, ప్రతికూల ఆలోచనలను డైరెక్ట్ చేసే ఆక్టివిటీస్ లో నిమగ్నం కావడం వంటివి చేయాలంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: