టీబీ, డైఫాయిడ్‌తో బాధపడే వారికి కమలారసం రోగానివారిణిగా ఉపయోగపడుతుంది. కమలా రసాన్ని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కమలా కాయలు తింటుంటే కాలేయం, గుండె, మూత్రపిండాలు క్రమంగా పనిచేస్తాయి. దగ్గు, ఆయాసం ఉన్నవారు గ్లాసుడు కమలారసంలో చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి తాగితే శక్తి వస్తుంది. మోతాదుకి మించి తిండే అతిసారం, వాంతులు, వికారం, గుండెల్లో మంట, ఉప్పరం, తిమ్మిర్లు, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు. కాబట్టి కమల రసాన్ని డైలీ తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది.
కమలా పండు చూసే కాకుండా మామూలుగా కూడా తినడం ఆరోగ్యానికి మంచిది. యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నవారు ఈ కమలారసాన్ని డైలీ తాగటం మంచిది. గుండె సమస్యలు ఉన్నవారు కూడా ఈ కమలారసాన్ని తాగటం అవసరం. ఏ సమస్య ఉన్నా కానీ కమల రసాన్ని తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ జలుబు ఉన్నవారు మాత్రం ఈ కమలారసాన్ని తాగకండి. ఎందుకంటే కమల రసాన్ని తాగితే జలుబు మరింతగా పెరిగిపోతుంది. కాబట్టి మిగతా వాళ్ళు ఈ కమలారసాన్ని తాగవచ్చు. కమలా పండు తినటం కూడా మంచిది. ఉబ్బసం సమస్య ఉన్నవారు ఈ పండురసంలో ఉప్పు, మిరియాల పొడి కలిపి సేవిస్తే తగ్గిపోతుంది. మూత్రంలో మంట ఉన్నవారు కమలారసంలో లేత కొబ్బరి నీటిని కలిపి సేవిస్తే ఉపశ్రమమం కలుగుతుంది.