బాదం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. చర్మం ముడతలు రాకుండా కాపాడతాయి. అసిడిటీ సమస్య ఉన్నవారు ఈ బాదంపప్పుని తప్పకుండా తినండి. బాదంపప్పు తినటం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యల నుంచి అవసరమణం లభిస్తుంది. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల బరువు తగ్గుతారు. బాదంపప్పు డైలీ తినటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. శరీరంలో కొలెస్ట్రాలను నియంత్రణలో ఉంచుతుంది బాదంపప్పు. గుండె, కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి బాదంపప్పును తప్పకుండా తినండి. బాదంపప్పుని తినటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు బాదంపప్పుని డైలీ తినటం మంచిది. బాదంపప్పు తినటం వల్ల బిడ్డ క్షేమంగా కూడా ఉంటుంది. బాదంపప్పులో ఎన్నో ఔషధాలు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తినవచ్చు. కానీ బాదంపప్పుని మరీ ఎక్కువగా తినకండి. డైలీ 4 లేదా 5 తింటే సరిపోతుంది. మరి ఎక్కువగా తినటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. బాదంపప్పును మరీ మితిమీరి తినకండి. బాదంపప్పుని నానపెట్టకుండా అసలు తినకూడదు. ఎందుకంటే బాదంపప్పు నాన పెట్టకుండా తినటం వల్ల పొట్ట ఉబ్బరమ్మగా అనిపిస్తుంది. రాత్రి నానపెట్టుకుని ఉదయం తినటం ఆరోగ్యానికి మంచిది. బాదంపప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. మొటిమలను రాకుండా చేస్తుంది.బాదంపప్పు తినటం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యల నుంచి అవసరమణం లభిస్తుంది. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల బరువు తగ్గుతారు.