ఈరోజుల్లో చాలామందికి గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. బ్లాక్ కలర్ ఫుడ్స్ ని మరీ ఎక్కువగా తింటున్నారా? అయితే మీ ఆరోగ్యం బాగున్నటలే ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతే గుండె పనితీరు క్రమంగా మారిపోతుంటుంది. దీనివల్ల గుండె ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సమస్యలు వస్తాయని ఆధ్యాయనాలు చెబుతున్నాయి. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నలుపు రంగులో ఉండే కొన్ని పదార్థాలను రోజు హరి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం. ఈ బ్లాక్ బీన్స్ లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటుగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా బ్లాక్ బీన్స్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ గుండె ధమనుల్లో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది. నల్ల మిరియాలను కూడా వంటలో భాగం చేసుకుని తినొచ్చు. ఈ బ్లాక్ బెర్రీస్ రుచిగా ఉండటంతో పాటు గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

 బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల శరీరంలో వాపులు తగ్గించి, రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. ఈ బ్లాక్ బెర్రీస్ ను తాజాగా లేదా పెరుగులో బాగా చేసుకుని తింటే మంచిది. నల్ల నువ్వుల్లో ఉండే మెగ్నీషియం, కాల్షియం, గుండెకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించటంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అదనపు పోషణ కోసం ఈ నల్ల నువ్వులను సలాడ్ లేదా ఆహారంలో భాగం చేసుకుని తినవచ్చు. నల్ల చియా విత్తనాలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఆకలిని నియంతరించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుతుంది. చియా విత్తనాలలో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాలను నియంతరించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: