అబ్బాయిల్లో పోలిస్తే అమ్మాయిల్లే అన్ని రంగాల్లోనూ ముందు ఉంటున్నారు. అబ్బాయిలే ఇదివరకు అన్ని రంగాల్లో ముందు ఉండేవారు కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా ఉంటున్నారు. అమ్మాయిలు కూడా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవడం సహజంగానే ఉంటుంది. ఈరోజుల్లో ప్రేమ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఆధునిక యుగంలో అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో ముందున్నారు. కానీ, ప్రేమను వ్యక్తిపరచడంలో మాత్రం వెనకబడి ఉన్నారు. ప్రేమను చెప్పే విషయంలో అమ్మాయిలు వెనుకడు వేస్తారు.

అబ్బాయిలే ముందుగా ప్రపోజ్ చేయాలని అనుకుంటారు. కానీ, ఎవరు ఒకరు ఇందుకు భిన్నంగా ఉంటారు. అబ్బాయి అంటే ఇష్టం ఉన్న .. అమ్మాయి ముందుగా ప్రపోజ్ చెయ్యదు. ఎందుకంటే, అమ్మాయిలే ముందుగా ప్రపోజ్ చేస్తే, అది వాళ్లు ఆత్మ గౌరవాన్ని తగ్గించుకున్నట్లుగా భావిస్తారు. అలా చేస్తే అబ్బాయి తనను గౌరవించాడని అనుకుంటారు. ప్రేమలో గొడవలు అనేవి సహజం. అటువంటి సందర్భాల్లో తనను అగౌరవపరిచి మాట్లాడతాడని, ప్రతిసారి బెదిరిస్తాడనే ఆలోచనతో ఉంటారు. మరికొందరు అమ్మాయిలు.. రిలేషన్ ని మధ్యలోనే వదిలేస్తారని అనుకుంటారు. ఇవన్నీ ఆలోచిస్తూనే ఆ ఇల్లు ప్రపోజ్ చేసే ధైర్యం చేయరు.

ముందుగా ప్రేమ విషయం చెబితే ఒక్కసారి అబ్బాయి  రిసార్ట్ చేయవచ్చు. అలా రిజెక్ట్ చేయడానికి అమ్మాయిలు తట్టుకోలేరు. అబ్బాయి కాదనడం అమ్మాయిని ఎక్కువగా బాధపెడుతుంది. అది వారి మానసిక ప్రశాంతతను పోగోడుతుంది. అందుకే అబ్బాయి పై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ అమ్మాయిలు ప్రపోజ్ చేయరు. తమకు నచ్చిన అబ్బాయికి ప్రపోజ్ చేయడానికి అమ్మాయి వెనకాడుతుందంటే తనపై సహజం బాల్డ్ అనే ముద్ర వేస్తుందని భయపడుతుంటారు. అలా అనిపించుకోవటం ఇష్టం లేక అమ్మాయిలు ప్రేమను దాచుకుంటారు. అందుకే తన ప్రేమను అబ్బాయితో చెప్పడానికి ఆలోచిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా తాను ఇష్టపడుతున్న అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే, అమ్మాయిలు ప్రిన్సెస్ లా ఫిలవుతుంటారు. ఈ ఫీలింగ్ వాళ్లలో సంతోషాన్ని ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: