వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మ సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండెకు మేలు చేస్తుంది. బ్లాక్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలతో కలిగి ఉంటాయి. దీనిని రోజు తాగటం వల్ల ముఖంలో మంటను తగ్గిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కమీలియా సినెన్సిస్ అనే మొక్క ఆకులు, పువ్వులతో చేసే టి.
ఈ న్యాచురల్ టి రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తోంది. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు రాకుండా చేసి, బరువును తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఊలాంగ్ టి సాంప్రదాయ చైనీస్ టి. దీనిని ప్రతి రోజు తాగటం వల్ల జీవక్రియ రెటును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫాలిఫినాల్స్ పువ్వును బర్న్ చేసి, బరువు తగ్గేలా చేస్తుంది. ఎసిడిటీ ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థను మెరుగుపరిచి, ఏకాగ్రతను పెంచుతుంది.