జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. జామకాయలు ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి డైలీ ఒకటి లేదా రెండు జామకాయలు తినవచ్చు. నిమ్మకాయ, ఆరెంజ్ లోనే విటమిన్ సి ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ జామకాయలోని కూడా ఈ విటమిన్స్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా, విటమిన్ సి ఉండే ఆహారాలు చాలానే ఉన్నాయి. విటిని తినడం వలన ఇమ్యూనిటి లెవెల్స్ పెరుగుతాయి. అలాగే, ఫ్రీ రాడికల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. అలాగే, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోయేలా చేస్తుంది. విటమిన్ సి ఉండే ఫుడ్స్ గురించి ఇక్కడ చూద్దాం. ఎల్లో క్యాప్సికంలో విటమిన్ సి ఉంటుంది.

ఎల్లో క్యాప్సికం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని డైట్ లో చేర్చుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఎల్లో, రెడ్ క్యాప్సికం కలిపి కూర చేసుకునే తింటారు. ఎందుకంటే, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఎల్లో క్యాప్సికంలో క్యాలరీలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మనలో చాలామంది జామకాయలు ఎక్కువగా తింటారు. ఎందుకంటే, ఇది చిన్న ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. ఈ చామకాయలను జ్యూస్ లా కానీ, ముక్కలుగా కానీ తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఇమ్యూనిటీ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి డైలీ జామకాయను తినటం ఆరోగ్యానికి మంచిది. ఇలా అన్ని ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

 డైలీ ఉదయం జామ లేదా ఫ్రూట్స్ ని తినటం ఆరోగ్యానికి చాలా అవసరం. ఈరోజుల్లో పిల్లలు ఫ్రూట్స్ ని అసలు తినటం లేదు. బయట ఫుడ్డుకి ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఈ జామకాయని రోజుల్లో ఒకటి ఇస్తే సరిపోతుంది. ఇది తినటం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ జామకాయ ఉపయోగం పడుతుంది. దీంట్లో ఎన్నో ఔషధాలు ఉంటాయి. మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నవారు ఈ జామకాయను తినవచ్చు. ఈ జామకాయని తింటే వెంటనే తగ్గుతుంది. రోజుకి ఒకటి లేదా రెండు తినవచ్చు కానీ మరీ ఎక్కువగా తినటం వల్ల కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: