చలికాలం వచ్చిందంటే చాలు చాలా బద్ధకంగా అనిపిస్తుంది. చలికాలంలో ఏ పనే చేయబుద్ది అవ్వదు. బద్ధకముగా ఉంటుంది. చలికాలంలో శృంగారం లో పాల్గొవటం మంచిది. చలికాలం వచ్చిందంటే చాలు... చిన్న పెద్ద అందరూ ముడుచుకుపోతారు. వెచ్చదనం కోసం దుప్పట్ల నుంచి బయటకు రావటానికి ఇష్టపడరు. వీళ్లు పరిస్థితి ఎలా ఉన్నా... కపుల్స్ కు ఈ వింటర్ సీజన్ ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేసవి, వర్షాకాలం కంటే సీత కాలంలో రొమాన్స్ ఎక్కువగా చేయవచ్చంటున్నారు. ఈ కాలంలో శృంగార కోరికలు సైతం మిగతా సీజన్లో కంటే ఎక్కువ గానే ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

 అంతేకాదు ఆనందాన్ని పెంచటంతో పాటు అనారోగ్య సమస్యలను దరి చేరనీయవని చెబుతున్నారు. ఈ చలికాలంలో తరచూ శృంగారం చేసుకోవటం వల్ల ఎన్ని ప్రయోగాలు ఉన్నాయో చూద్దాం. చలికాలంలో సెక్స్ కోరికలు అధికమవుతాయి. పచ్చదనం కోసం కపుల్స్ దుప్పట్లో దూరినా ఒకరి కౌగిలిలో మరో ఒక్కరు ఒదిగిపోతారు. ఈ క్రమంలో విడుదలయ్యే హార్మోన్స్ ఇద్దరిలో శృంగార కోరికలు పెంచుతాయి. హుషారుగా సెక్స్ చేయడానికి దోహదపడతాయి. నిత్యం శృంగారం చేసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. జలుబు, ముఖంపై వచ్చే ముడతలు రాకుండా శృంగారం అడ్డుకునే చాన్స్ ఉంది.

చర్మం కాంతివంతంగా మెరుపొందిస్తుంది. డిప్రెషన్ కు గురి కాకుండా ఉంటుంది. మహిళల్లో రుతుక్రమ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మొటిమలను నివారిస్తుంది. రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. సెక్స్ ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. ఎండ నుంచి వచ్చే వింటర్ డి శక్తి శృంగారంలో పాల్గొనడం ద్వారా లభిస్తుంది. పురుషులలో స్పెర్మ్ కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సంతానలేని సమస్యలతో బాధపడే దంపతులు తప్పకుండా చలికాలంలో శృంగారాన్ని మరవద్దని గైనకాలజిస్టులు చెబుతున్నారు. అందుకే ఈ చలికాలంలో కపుల్స్ శృంగారం చేసుకునే ఛాన్స్ వస్తే అసలు మిస్ కావద్దని డాక్టర్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: