నేడు రోజుల్లో కొంతమంది రాశి ఫలాలు బాగున్నాయి. మరికొంతమంది రాశి ఫలాలు అస్సలు బాగోలేదు. మొదటిగా మేషరాశి : నేడు చాలా ఎనర్జీగా పని చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీరు ఊహించలేని లాభాలు వస్తుంటాయి. ఫ్రెండ్స్ తో గడుపుతారు. మిమ్మల్ని చికాకు తెప్పిస్తున్న బాధ్యతల్ని నేడు మీ బంధువులు వారిమీద వేసుకుంటారు. తల్లిదండ్రులు ఒక మాట ఊరికే తిరిగి గొడవ పడకండి. భాగస్వామి మీ మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు. వృషభ రాశి: నేడు ఖర్చు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఇవాళ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలుప పెరుగుతాయి.

మీ భాగస్వామికి బాగా సపోర్ట్ గా నిలుస్తారు. మిధున రాశి : ఆర్థికపరంగా దూసుకుపోతారు. ఫ్రెండ్స్ నుంచి విలువైన బహుమతులు అందుకుంటారు. అనుకున్నవి సాధిస్తారు. ఎక్కువగా పాటలు వింటారు. మీ ఇంటికి చుట్టాలు వస్తారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. కానీ కొన్ని విషయాల్లో ఒత్తిడికి గురవుతారు. భాగస్వామితో మాట్లాడవచ్చు. కర్కాటక రాశి: ఆర్థికపరంగా నష్టపోతారు. ఎక్కడ, ఎలా ఖర్చు అవుతాయో తెలియదు. కాగా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా మెలగండి. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ పిల్లలతో ఎక్కువ సమయం కడుపుతారు. కుటుంబంలో శాంతి ఉంటుంది.

 మీ బాగా స్వామి మీతో మునుపెన్నడు లేని విధంగా మీతో ప్రేమగా ఉంటారు. సింహరాశి : నేడు మేష రాశి వారి అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఆర్థిక బాగుపడతాయి. ఇవాళ మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోష పెడుతుంటారు. ఎక్కువగా ఆటల్లో పాల్గొంటారు. కుటుంబం కోసం రిస్క్ చేస్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చెయ్యవచ్చు. కన్యా రాశి : సమస్యలు తలెత్తుతాయి. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. చెడు ఆలోచనలు మానుకోవటం మంచిది. వైవాహిక జీవితం కంట్రోల్ తప్పుతుంది. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: