ఎందుకంటే ఇంటిని క్లీన్ చేసే ప్రొడక్ట్స్ మొదలు కొన్ని రిఫ్రిజిరేటర్లలో స్టోర్ చేసే పలవరకు ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే ఏవి, ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పాత లేదా అన్ కంఫర్టబుల్ పురుషులు కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని తెలుసా? ఇక్కడ కేవలం నిద్రలేమి రాత్రుల గురించే కాదు మనం చూడాల్సింది. ఒక పెలవమైన బెడ్ లేదా పరుపు మీ రోగనిరోధక వ్యవస్థను కూడా నిర్విర్యం చేయగలదని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే అది పాతబడి నిద్రలేమికి కారణమై మీ శరీరంలో తక్కువ సైటోకిన్ లను ఉత్పత్తి అయ్యేందుకు కారణం అవుతుంది. వాస్తవానికి ఇది మీ ఇమ్యున్ సిస్టమ్ ను బలహీన పరిచే ప్రోటీన్. ఎలర్జీల నుంచి క్రానిక్ బ్యాక్ పెయిన్ వరకు కారణం అవుతుంది. చాలామంది ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు. కానీ కిచెన్ టవల్ ను, అలాగే వంట పాత్రలు వేడిగా ఉన్నప్పుడు వాటిని కిందకు దించేందుకు, పట్టుకునేందుకు ఉపయోగించే క్లాతింగ్స్ గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఏ రెండు మూడు వారాలకో ఒక్కసారి వాష్ చేస్తుంటారు. అయితే మీరు ప్రతి రోజు స్నానం చేసిన, ఇంటిని శుభ్రంగా ఉంచుకున్న ఎలర్జీలు, ఆరోగ్యాలు సంభవించడానికి ఇవి కూడా ప్రధాన కారణం అవుతాయి.