వాతావరణం కి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తమకు ఉన్న శక్తి, సామర్ధ్యాలను అతిగా ఊహించుకునే ఒక విధమైన మానసిక స్థితిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఏ పని నాయనా ఈజీగా చేయగలం, మాకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మాకు అన్నీ తెలుసు అన్నట్లు వ్యవహరించడం అతి విశ్వాసం గల వ్యక్తుల్లో కనిపించే ప్రధానా లక్షణాల్లో ఒకటి. అయితే సాధారణంగా ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరిలో ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటుందని సైకాలజీస్టులు చెబుతున్నారు. ఇది మనసు చేసే ఒక మ్యాజిక్. కాబట్టి మితిమీరిన విశ్వాసం ఉన్నా వ్యక్తులు ఎదుటి వ్యక్తి చెప్పే విషయాలను అంత ఈజీగా నమ్మరు.
అతి విశ్వాసం ఎప్పుడూ ఒకేలా ఉండకపోవచ్చు. కాలం గడిచే కొద్ది దాన్ని స్థాయిలో అనేది మార్పులు వస్తుంటాయి. కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తులు ఉన్నత తాయికి చేరుకున్న తరువాత గర్వంతో విర్ర వేగేవారు మొదటి రకమైతే... ఓవన్ కాన్ఫిడెన్స్ తో ఎలాంటి పరిస్థితులు వచ్చిన సరే వాటిని ఎదుర్కొంటూ... పరిస్థితులను అంచనా వేసుకుని అర్థం చేసుకుంటూ ముందుకు సాగే వారు రెండవ రకం. ఇక చివరి వ్యక్తులు సాధిస్తామని కొంతవరకు ప్రయత్నించి, సమస్యలు రాగానే లక్ష్యాన్ని వదిలేసేవారు. అయితే మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందని ఆధ్యాయనాలు చెబుతున్నాయి.