ప్రేమకు కావాల్సింది వ్యక్తిత్వం, అర్థం చేసుకునే మనసు. ప్రేమించి వ్యక్తి ప్రశ్నిస్తున్నాడనే చిన్న విషయానికి చాలా మంది విడిపోతుంటారు. ఇది ఏమాత్రం సరైనది కాదు. ప్రేమ బంధం శాశ్వతంగా నిలవాలంటే అందులో ప్రశ్నలు కూడా ఉండాలంటున్నారు నిపుణులు. దీనివల్ల ఒకరి మనసు మరొకరికి బాగా తెలుస్తుంది. ప్రేమించిన వ్యక్తిని వెంటనే అంచనా వేయలేకపోవచ్చు. కానీ, ప్రశ్నించిన తరువాత ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాగా స్వామికి నీలో మార్చుకోవాల్సినవి ఏవైనా ఉంటే వారిని అడిగి తెలుసుకోవాలి. కేర్ న్ ని మార్చుకోవాలని ఇరువురిలో ఎవరైనా అనుకున్నా సరే దానికి గల కారణాలను అడిగి తెలుసుకోవాలి.
ఇద్దరి మధ్య బంధం స్ట్రాంగ్ గా ఉండాలంటే కొన్ని విషయాల్లో ప్రశ్నించడం తప్పేంకాదు. దాన్ని అనుమానం అని ఎప్పుడూ అనుకోకూడదు. భాగస్వామిని ప్రశ్నిస్తుంటే ఇది వారిపై పెద్ద చూపిస్తున్నారని అర్థం. అలా అనే ప్రతి చిన్న విషయానికి ప్రశ్నిస్తే అది వివాదాలకు కారణం అవుతుంది. భాగస్వామిపై ఉండే నమ్మకం, ప్రేమకు బలాన్ని ఇస్తుంది. ఒకరికి నచ్చినట్లు మరొకరు నడుచుకోగలిగితే ఆ ప్రేమ సంతోషంగా ఉంటుంది. ప్రేమ ప్రయాణంలో కచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకరికి కొన్ని కండిషన్స్ తప్పనిసరిగా ఉంటాయి. వాటిని గౌరవించి, పాటించాలి. ఇలా చేయడం వల్ల భాగస్వామికి మీపై భరోసా, నమ్మకం కలుగుతుంది. ఇది ప్రేమకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.