లాన్సెట్ డిజిటల్ హెల్త్ లో పబ్లిషైన ఆధ్యాయ నా వివరాలు ప్రకారం... హెల్త్ ప్రాబ్లమ్స్ ముందుగానే గుర్తించి తగిన అంజనాలతో పాటు పరిష్కారాలు సూచించగల ఏఐ - ఈసిజి రిస్క్ ఎస్టిమేటర్ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఏఐ పవర్డ్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ను ఒక వ్యక్తి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఉపయోగిస్తారు. అప్పుడది ఆ శక్తి తాలుకు ఆరోగ్య వివరాలతో పాటు మరణం సంభవించే అవకాశాన్ని, కాలాన్ని కూడా అంజనా వేస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నాను. కొత్తగా రూపొందించిన ఏఐ డెత్ కాలిక్యులేటర్ ఒక వ్యక్తికి అప్పుడున్న అనారోగ్యాన్ని,
శారీరక లక్షణాలను బట్టి రాబోయే గుండె వైఫల్యాన్ని, మరణాన్ని అంజనా వేస్తున్నప్పటికీ, చివరి దశ ట్రయల్స్ వంటివేమీ జరగలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ మాత్రం లేదంటున్నారు పరిశోధకులు. వచ్చే సంవత్సరం యూకే హెల్త్ ఆర్గనైజేషన్ సర్వీస్ పరిధిలోకి రెండు ఆస్పత్రుల్లో ఈ టెక్నాలజీకి సంబంధించిన ట్రయల్స్ జరుగుతున్నాయని, రాబోయే మరో 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావచ్చునన్ని రీసెర్చర్స్ అంచనా వేస్తున్నారు. ఏఐ డెత్ క్యాలిక్యులేటర్ ఎలక్ట్రో కార్డియోగ్రమ్ టెస్ట్ సందర్భంగా గుండె పనితీరు క్షణాల్లో రికార్డ్ చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.