జీవన శైలిలో మార్పులు వద్దు వాటి ద్వారా ఇప్పటివరకు వైద్యం అందిస్తున్నారు. అయితే, తాజాగా ఆస్తమా చికిత్సకు సైంటిస్టులుకొత్త విధానంను కనుగొన్నారు. దాదాపుగా 50 ఏళ్లపాటు శ్రమించిన తర్వాత బెన్ లిజుమాబ్ ' అనే మందును కొనుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమాతో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ కొత్త మందు ఉపయోగపడుతుందని సైంటిస్టులు తెలిపారు. బెన్ రాలిజుమాబ్ అనే మందు ఊపిరితిత్తుల వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది పూర్తిగా సురక్షితమైన ఔషధమని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టెరాయిడ్ మందుల కంటే ఇది మరింత ప్రభావంతంగా పని చేస్తుందని బ్రిటన్ లోని కింగ్స్ కాలేజ్ కు చెందిన పరిశోధకులు తెలిపారు.
ఈ పరిశోధన ట్రయల్స్ కోసం 158 మంది ఇందులో పాల్గొన్నారు. ఈ మందును వాడిన తర్వాత మూడు నెలల పాటు వారి ఆరోగ్యాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ ట్రయల్స్ లో స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో 74 శాతం మంది రోగులకు చికిత్స విఫలమైంది. అయితే, కొత్త విధానంలో చికిత్స తీసుకున్న వ్యక్తులకు ఆస్తమా లక్షణాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. అయితే, దీనిని విస్తృతంగా ఉపయోగించేందుకు ఈ ఔషధం ఇంకా సిద్ధం కాలేదని చెబుతున్నారు. దీనికి మరో రెండేళ్ల పాటు ట్రయల్స్ జరగాల్సి ఉందని సైంటిస్టులు తెలియజేశారు. కాబట్టి ఈ మెడిసిన్ ని తప్పకుండా వాడాలి. ఆస్తమా పేషెంట్లు మెడిసిన్ ని డైలీ వాడటం మంచిది.