ఏంటో చూద్దాం. చాలామందికి నిద్ర రాకపోవడానికి కారణం స్ట్రీమింగ్ హార్మోన్ అయినా మెలటోనిన్ ఉత్పత్తి కాకపోవడమే. రాత్రులు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ లో వడ్డీవి చూడడం వల్ల ఈ విధమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటి స్కిన్లు నుంచి వచ్చే బ్లూ లైట్ల వల్ల కాళ్లపై, మెదడుపై ప్రభావం పడుతుంది. కాబట్టి నిద్రపోయేకంటే ఒక గంట ముందు నుంచే ఎలక్ట్రానిక్ డివైజెస్ కు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. కొందరు రాత్రిపూట పడుకోవడానికి ముందే కాఫీ, టి, వేడి వేడి పాలు తాగటం లేదా చిప్స్, స్వీట్లు వంటివి తినటం చేస్తుంటారు.
అయితే కాఫీ, టీలు కెఫిన్ కంటెంట్ ను కలిగి ఉండటం వల్ల నిద్ర రాకుండా చేస్తాయి. చిప్స్, స్వీట్లు రక్తంలో చక్కెర సాయిలు పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి పడుకోవడానికి ముందు టిఫిన్ రిలేటెడ్ పానీయాలకు దూరంగా ఉండాలి. దేనికైనా ఒక టైమ్ టేబుల్ మెయింటైన్ చేస్తే ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా నిద్రపోవడానికి, మేల్కోవడానికి కూడా ఇది చాలా ముఖ్యం. ఓకే టైమ్ ప్రకారం తినడం, నిద్రపోవడం, మేల్కోవటం వంటివి మీ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నాడు. అలా కాకుండా రోజుకో టైమ్ కు పడుకోవటం, మేల్కోవటం వంటివి కంటిన్యూ అయితే క్రమంగా నిద్రలేని కి, తద్వారా ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి.