చిన్న పెద్దవాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దుస్తులపై మరకలను ఎక్కువగా వేసుకుంటారు. ఈ మరకలు అస్సలు వదలవు. ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్ పై మరకలు పడితే వెంటనే దాన్ని వాష్ చేస్తే... ఆ మరకలు తొలగిపోతాయి. అదే బయటకి వెళ్ళినప్పుడు దుస్తులపై మరకలు పడితే వాటిని శుభ్రం చేసుకోవటం కష్టంగా ఉంటుంది. ఎక్కువసేపు ఆ మరకలు అలాగే ఉంటే...అవి మొండి మరకల్లా తయారవుతాయి.  ఇలా ఎలాంటి సందర్భాల్లో అయినా సరే దుస్తులపై మరకలు తొలగిపోవాలంటే ఈ చిన్న చిట్కా టిప్స్ ఫాలో అయితే, మొండి మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు.

దుస్తులపై నూనె మరకలు అంతా ఈజీగా తొలగిపోవు. వీటిని వదిలించుకోవాలంటే బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాను మరకలపై చల్లి, అరగంట తర్వాత బ్రష్ తో రుద్దాలి. ఆ తరువాత వెరీ గర్ల్ లో కొంచెం నీళ్లు కలిపి, పరకాలపై స్వే చెయ్యాలి. 10 నిమిషాల తర్వాత ఉతికితే మరకలు తొలగిపోతాయి. ఒకవేళ దుస్తులపై టీ మరకలు పడితే, పార్టీని తొలగించడానికి పెనిగర్ సరిపోతుంది. ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ విశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో పోసి మరక పడిన చోట స్ప్రే చెయ్యాలి. ఆ తర్వాత నెమ్మదిగా సబ్బుతో రుద్దితే మరకలు ఈజీగా పోతాయి.

పట్టు చీరలు లేదా కొత్త దుస్తులు ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసం కలపడం వల్ల దుస్తుల రంగు పోకుండా ఉంటుంది. చాక్లెట్ మరకలు వదలాలంటే కొద్దిగా బట్టల సోడా కలిపిన నీళ్లలో 20 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత సబ్బుతో ఉతికేయాలి. కొన్ని సందర్భాల్లో బట్టల పై రక్తం మరకలు లేదా తుప్పు మరకలు పడితే, ఈ మరకలను తొలగించడానికి హైడ్రోజన్ పరాక్సైడ్ ను వాడాలి. మరకలు పడిన చోట హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కొద్దిగా వెయ్యాలి. కొంత సమయం తరువాత సబ్బుతో ఉతికితే ఈ మరకలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: