ఉరుకులు పరుగులు జీవితంలో ఏదో తెలియని తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పులు చేస్తూ ఉంటాము. మనం హెల్తీగా, హ్యాపీగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. అయితే అందుకోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా తెలిసో,తెలియకో చేసే కొన్ని పొరపాట్లు, రోజువారి అలవాట్లు మన లైఫ్ క్వాలిటి ని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మనం చేసే పని ఏదైనా ఈజీగా అయిపోవాలని ఆలోచిస్తుంటా. కానీ అన్ని సందర్భాల్లోనూ అదే పద్ధతిని అనుసరిస్తే నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటి స్వియ తప్పిదలు ఏవి ? ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం.

 అసలే చలికాలం. మనలో చాలామందికి గోరు నీళ్లతో స్నానం చేయటం హాయిగా అనిపిస్తుంది. అయితే ఎక్కువ సేపు హాట్ వాటర్ షవర్ కింద ఉంటే మాత్రం రిస్క్ లో పడినట్లే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వేడి నీటికి శరీరం ఎక్కువసేపు గురికావడం వల్ల చర్మ సమస్యలు తలెత్త వచ్చు. అలాగే నేచురల్ ప్రోటెక్టివ్ గా ఉండే ఆయిల్ స్కిన్ లేయర్స్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఫలితంగా హాట్ వాటర్కు అతిగా ఎక్స్ పోజర్ కారణంగా చర్మం పొడిబారుతుంది. స్కిన్ ఎలర్జీలు రావచ్చు. కాబట్టి మరి గంటలకు వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. వంట చేయడానికి ఓపిక లేకనో, రాత్రింబవళ్లు పండటం దేనికనో నువ్వు ఒకేసారి వన్డే సి ఫ్రిజ్లో పెట్టేస్తుంటారు. అయితే తిన్నప్పుడల్లా దీనిని వేడి చేసి తింటుంటారు కొందరు.

 కానీ ఎలా చేయడం ఆరోగ్యానికి రిస్క్ లో పడేస్తుంది. ముఖ్యంగా రెడిమిడ్ మిల్స్ మీ సమయాన్ని ఆదా చేయవచ్చు. అందులో సంతృప్తి కొవ్వులు, అధిక సోడియం ఉండటం వల్ల ఒకటికి రెండుసార్లు వేడి చేస్తే అనారోగ్యాలను సమస్యలను కలిగిస్తాయి అంటున్నారు నిపుణులు. వాష్ రూమ్, బాత్ రూమ్, బెడ్ రూమ్ ఇలా ఏదో ఒకటి కాదు, ఇల్లు మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరూ భావిస్తుంటారు. అందుకోసం చాలామంది సువాసనలు వెదజల్లే సింథటిక్ రిక్విడ్స్ ను స్పే చేస్తుంటారు. అయితే ఎలా చేయవద్దు అంటున్నారు నిపుణులు. అమెరికన్ కాలేజ్ అలర్జి, ఆస్తమా అండ్ ఇమ్యునాలజి ప్రకారం కూడా సింథటిక్ సువాసనలు ఆస్తమా, శ్వాస కోసం సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వాడే మందు మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. చాలామంది రాత్రిపూట భోజనం తర్వాత తిన్న ఖాళీ ప్లేట్లను, గిన్నెలను, వివిధ వంట పాత్రలను సింక్ బేసిన్ లో నానబెట్టి, దీనివల్ల మరుసటి ఉదయం వాష్ చేయటం ఈజీ అవుతుందని భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: