వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామాలు డైలీ చేయటం వల్ల ఇతర సమస్యలు దూరం అవుతాయి. ఆందోళన ఉన్నవారు ఈ వ్యాయామాలను తప్పకుండా చేయండి. ఆందోళన, ఒత్తిడి పేదిస్తున్నాయా? చలికాలం బళ్లు, కీళ్ల నొప్పులతో అవస్థలు పడుతున్నారా? వీటన్నిటికీ చక్కటి పరిష్కారం బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ అంటున్నారు ఫిట్ నెస్ అండ్ యోగా నిపుణులు. మానసిక రుగ్మతలే కాదు, శరీరంలో శక్తి స్థాయిలను పెంచడం ద్వారా ఇవి ఆరోగ్య సోపానాలుగా పనిచేస్తాయి.

 ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇంకా ఏయే ప్రయోజనాలు కలిగిస్తాయో ఇప్పుడు చూద్దాం. శ్వాసను లోతుగా పేల్చడం వదలడం వంటి వ్యాయామాలు మెడిటేషన్, యోగాతో ముడిపడి ఉంటాయి. ఇవి ఒత్తిడి ఆందోళనల స్థాయిలను తగ్గిస్తాయి. సింపథెటిక్ లారీ వ్యవస్థను యాక్టివేట్ చెయ్యటం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. శరీరం, మనసును సమతుల్యం చేస్తు, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఒత్తిడి నుంచి ఉపశ్రమమం కలిగించి అధిక రక్తపోటును తగ్గించడంలో బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు సహాయపడుతాయి.

తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హృదయ సంబంధిత వ్యాధుల రిస్క్ ను తగ్గిస్తాయి. బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లతో ఊపిరితిత్తులు బలంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి శ్వాస పీల్చి వదిలే పండరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది. తద్వారా వాటి పనితీరు మెరుగు పడుతుంది. బాడీకి ఆక్సిజన్ ను సరఫరా చేసే సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. శ్వాస కోస అనారోగ్యాలతో దూరం చేస్తాయి. ప్రీతింగ్ ఎక్సర్ సైజ్ లతో మూగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరా కాదలికలకు కారణమై, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే రోగ నిరోధక ప్రతి స్పందనలో కి రోల్ పోషిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: