అవి కూడా పాజిబుల్ కావచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే కరెక్ట్ అనుకుంటాము కొంతకాలం తరువాత అది తప్పు కావచ్చు. ప్రస్తుతం మనం ఏదైనా తప్పు అనుకుంటామో కాలం గడిచే కొద్ది అదే ఒప్పు కావచ్చు. అలాగే చరిత్రలో కూడా మానవులు తమకు సాధ్యం కావనుకున్న అనేక విషయాలు సాధ్యమయ్యాయని ఇప్పుడు నువ్వు పేర్కొంటున్నారు. ఒకప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అని భావించిన వాటినే .. నేడు మనం మోడర్న్ స్టైల్ గా పరికానిస్తున్నాం. కాకపోతే అవి కొత్తరూన్ని సంతరించుకోని ఉండవచ్చు. ఉదాహరణకు చినిగిన బట్టలు వేసుకోవడం ఒకప్పుడు పేదరికనికి నిదర్శనంగా భావించిన మనం..
నేడు అవే చిరిగిన జీన్స్ ని లేటెస్ట్ ఫ్యాషన్ గా పరిగణిస్తున్నాం. ఒకప్పుడు చేతిలో నగదు లేకుండా ఏది కొనాలేమని, ఎక్కడికి వెళ్ళలేమని భావించే వాళ్ళం. కానీ ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కార్ట్ దానిని సాధ్యం చేస్తోంది. అంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు గికేస్తునాం కదా! పాత రోజుల్లో ఎంజాయ్మెంట్ కోసం తప్పక బయటకు వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు కూర్చున్న చోటే మొబైల్ ఫోన్లు సైతం నచ్చిన సినిమాలు, వీడియోలు చూస్తున్నాం. ఒక వ్యక్తితో మాట్లాడాలనుకుంటే అతన్ని వెతుక్కుంటే వెళ్లే వాళ్ళం. కానీ ఎప్పుడూ ఒక ఫోన్ కాల్ చాలు. ఈరోజుల్లో సంగీతాన్ని, నచ్చిన పాటలను, సినిమాలను గాలి రంగాల టెక్నిక్ తో వింటూ, కూడాచూస్తూ ఎంజాయ్ చేయగలగుతున్నాం.