చాలామందికి జుట్టు రాలిపోయి. పల్చగా విహీనంగా మారుతుంది. జుట్టుకు పోషకాలు అందగా చాలా వరకు రాలిపోతుంది. ఫుడ్ ద్వారానే చాలా వరకు పోషణ అందించవచ్చు. ఆ తర్వాత మనం చేసే తప్పిదాల పల్లా కూడా జుట్టు అనేది రాలిపోతుంది. జుట్టుకు ఆయిల్ రాసే విధానంలో కూడా జుట్టు రాలడం ఉంటుంది. చాలామందికి జుట్టుకు ఆయిల్ రాయడం కూడా రాదు. ఎలా పడితే అలా రాలా కుదుళ్లు డిస్టర్బ్ అయి రాలిపోతుంది. ఆయిల్ ని గోరువెచ్చని నీళ్లు ద్వారా వేడి చేసి... దూరం వెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకు పట్టించాలి. కొద్దిగా ఆయిల్ తీసుకుంటూ..చేతి వేళ్ళతో కుదుళ్లకు పట్టించాలి.
జుట్టు మొత్తం రాయకుండా... కేవలం మాడు పై మాత్రమే రాసి లైట్ గా అర్ధనా చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసన్న జరుగుతుంది. దీంతో జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గోరువెచ్చని నూనె కాకుండా సాధారణ నూనె అయినా ఇదే క్రమంలో రాసుకోవచ్చు. గోరువెచ్చని నూనె రాయడం వల్ల జుట్టు ఎంతో కాంతివంతంగా, స్మూత్ గా మారుతుంది. రక్త ప్రసన్న జరిగి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు హెల్ప్ అవుతుంది. జుట్టుకు నూనె పట్టించే విధానం కూడా ముఖ్యం. పల్చగా విహీనంగా మారుతుంది. జుట్టుకు పోషకాలు అందగా చాలా వరకు రాలిపోతుంది. ఫుడ్ ద్వారానే చాలా వరకు పోషణ అందించవచ్చు.