ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లలకు ఎలాంటి ఆహారం పెడితే... హెల్తీగా ఉంటారని డాక్టర్లు సలహాలు ఇస్తుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో పిల్లలు ఎలాంటి ఫుడ్ ఇష్టపడుతున్నారో తెలిసిందే. ఎక్కువగా జంక్ ఫుడ్ తినేందుకు మగ్గు చూపుతున్నారు. బర్గర్లు, పిజ్జా, న్యూడిల్స్ వంటికి పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ లో పెడితే పేరెంట్స్ కూడా ఉన్నారు. అయితే ఈ ఆహారాలు వల్ల పిల్లలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మధుమేహం, హార్ట్ ప్రాబ్లమ్స్,
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పోషకాహారం లోపం పల్లా పలుచోట్ల పలువురు మరణించారంటూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. జంక్ ఫుడ్ లో సోడియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు ప్రాబ్లం తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కొన్నిసార్లు దృష్టి నష్టం లేదా అంధత్వానికి దారితీస్తుంది. అలాగే ఈ జంక్ ఫుడ్ తింటే పిల్లల్లో ఊబకాయం ఒప్పు కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతో పిల్లల కంటి చూపు పై ఎఫెక్ట్ చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. కాగా ఇమ్యూనిటీ ని పెంచే ఆహారాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండే ఫ్రూట్స్ లాంటివి పెట్టాలి. ఫ్రూట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా పెట్టాలి.