అలాంటి కొన్ని వింతైన ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లికి, రాక్షకు ఏంటి సంబంధం అనిపించవచ్చు కానీ... యునైటెడ్ స్టేట్స్ లోని మాసాచుసెట్స్ రాష్ట్రంలో గల పలు గ్రామాల్లో ఎందుకు సంబంధించిన ఓ వింతైన ఆచారం ఉంది. ఏమిటంటే... పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు శుభకార్యాల సందర్భంలో రాళ్లను ముద్దాడితే అదే ఏడాది ఎంగేజ్మెంట్ లేదా పెళ్లి జరుగుతుందని నమ్ముతారు. అయితే పదే పదే ముద్దాడ కూడదు. ఏడాదికి ఒక్కసారే ఇలా చేయాలి. ఇక ఇక్కడి వెస్లి కాలేజీలోని క్యాంపస్ లో గల ఒక రాతిని ముద్దాడితే కూడా త్వరగా పెళ్లి అవుతుందని, లవ్ అండ్ రిలేషన్ పిప్స్ పరంగా సమస్యలు రావని, అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.
శతాబ్దాల క్రితం నుంచి ఇది కొనసాగుతోందని అక్కడి ప్రజలు చెప్పారు. అమెరికాలోని కెంటకి ముర్రే స్టేట్ యూనివర్శిటీలో గల చెట్లకు చెప్పులను వేలాడ తీస్తే ఆచారం ఆరు దశాబ్దాలుగా కొనసాగుతోంది. అక్కడున్న ఇలా దీయడం వల్ల లవ్ సక్సెస్ అవుతుందని పలువురు యువతి యువకులు నమ్ముతారు. 60 ఏం లాక్ క్రిందట ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక తాను సక్సెస్ అయ్యాను అనే ఆనందంలో చెప్పులను ఈ చెట్టుకు వేలాడి దిశాడట. ఇక అప్పటి నుంచి అక్కడ చెప్పులు వేలాడ తీస్తే సక్సెస్ వరిస్తుందని చాలామంది నమ్ముతూ వస్తున్నారు.