ఇదివరకు భూమి ఎలా ఉండేదో మీకు తెలుసా? మనం భూమిపై నివసిస్తున్నప్పటికీ దాని పుట్టుక, వయస్సు, పరిణామ క్రమాలు, వాటి పర్యావాసనాల గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే నిరంతర పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక రహస్యాలను ఛేదించారు. అందులో భాగంగా భూమి వయస్సు 4.5 బిలియన సంవత్సరాల కంటే ఎక్కువ అని కూడా తేల్చేశారు. కాగా ఒకానోకప్పుడు భూమి ఇప్పుడున్నట్లు కాకుండా ఒక మంచు బతి గా ఉండేదని అడిలైడ్ యూనవర్తిటికి చెందిన ఆస్ట్రేలియన్ భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

 సుమారు 700 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద బాల్ మాదిరి ఉన్న భూమి. అప్పట్లో పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేది. క్రమంగా ష్ణోగ్రతల్లో మార్పులు రావడంతో జీవ రాశి అభివృద్ధి చెందటం ప్రారంభం అయ్యిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కాగా అప్పట్లో భూమి ధ్రువాల నుంచి మొదలు కొన్ని భూమధ్యరేఖ వరకు హిమానీనదాలు పూర్తిగా మంచుతో నిండి ఉండేవి. కాబట్టి దానిని మంచుయుగం అని కూడా పిలుస్తారు. ఈ యుగం ప్రాథమికంగా తక్కువ స్థాయి అగ్నిపర్వత కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల వల్ల ఏర్పడింది. ప్రస్తుత కెనాడాలోని పర్వత పిల్లల వాతావరణంలో ఇది కలిసిపోయింది.

అవి వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తాయి. అయితే మంచు యుగం అనేది డైనోసార్ల యుగం కంటే చాలా ముందున్న  సైంటిస్టులు చెబుతున్నారు. భూమి లేకపోతే అసలు ప్రపంచమే ఉండదు. ఇప్పుడు భూమిపైన పక్షులే కాదు మానవులే కాదు ప్రతి ఒక్కరూ కూడా జీవిస్తున్న సంగతి తెలిసిందే. భూమి లేకపోతే ప్రతి ఒక్కటి కూడా అంతరించిపోతుంది. కాబట్టి చెట్లని ఎక్కువగా నరకడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కార్బన్ హైడ్రేట్స్ ఎక్కువగా రావాలి అనుకుంటే చెట్లని అసలు నరకకూడదు. పక్షులు అరుస్తుంటేనే ప్రకృతికి అందం. అప్పట్లో పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేది. క్రమంగా ష్ణోగ్రతల్లో మార్పులు రావడంతో జీవ రాశి అభివృద్ధి చెందటం ప్రారంభం అయ్యిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: