ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు వ్యాయామాలు చేయవచ్చా అని కొంతమంది అనుమానిస్తూ ఉంటారు. గర్భిణీలో వ్యాయామాలు చేయటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాయామాలు చేయటం వల్ల బిడ్డ ఆరోగ్యం గా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా తేలిక పార్టీ వ్యాయామాలు చేయాలి. కర్మ ధారణ సమయంలో ఎటువంటి సమస్యలు లేని మహిళలు తొమ్మిదవ నెల వచ్చేవరకు తేలికపాటి వ్యాయామం చేయవచ్చు. గర్భ ధారణ సమయంలో మహిళలు ఎటువంటి వ్యాయామాలు చేయాలో నిపుణులు సలహా తీసుకుందాం.

వ్యాయామం చేయటం వల్ల శరీరం ఫిట్ గా ఉండటమే కాదు వ్యాధుల నుంచి కూడా రక్షణ ఇస్తుంది. వ్యాయామం చేయటం వల్ల శరీరం మొత్తం చురుగ్గా ఉంటుంది. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం చాలా ముఖ్యం. అదే సమయంలో గర్భధారణ సమయంలో వ్యాయామం చేయాలనుకుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవటం ముఖ్యం. గర్భిణీలు చలికాలంలో తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాయామం చేయాలని జైపూర్ లోని కోకూన్ హాస్పిటల్ లోని ప్రసుతి అండ్ గైనకాలజి సీరియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనుపమ గంగ్వాల్ అంటున్నారు. వ్యాయామం చేసే ముందు గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

తద్వారా పుట్టబోయే పిల్లలపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. గర్భ ధారణ సమయంలో మహిళలు ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చో నిపుణుల సలహా తీసుకుందాం. నడక అనేది గర్భిణీ స్త్రీలకు ఒక గొప్ప ఎంపిక. ఎందుకంటే ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చలికాలంలో బయట తిరిగేటప్పుడు వెచ్చని బట్టలు ధరించడం ముఖ్యం. బయట బాగా చలిగా ఉంటే ఇంటి లోపల నడవవచ్చు. అంతేకాదు గర్భిణీ స్త్రీలకు యోగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది శారీరక వశ్వతను పెంచుతుంది. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం చాలా ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: