ఎక్కువగా నూనె పాలు మరిగిన మరకలు లేదా ఇతర మరకలు కనిపిస్తూ ఉంటాయి. అలా ఎక్కువగా స్టవ్ వయసు పెరిగే కొద్ది కూడా వాటి మీద జిడ్డు గల మురికి అలాగే ఉంటుంది. ముఖ్యంగా బర్నర్ కి వచ్చేటువంటి మరకలు దాని మంట మీద తగ్గించడానికి అవకాశం ఉంటుందట.దీనిని శుభ్రం చేసుకోవడం కూడా ముఖ్యమే. అయితే చిన్న చిట్కా ఉపయోగించి వీటిని మనం శుభ్రం చేసుకోవచ్చట. గ్యాస్ స్టవ్ లో ప్రతి మూలన శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ చెప్పుకో బోయ చిట్కా వల్ల సులభంగా మనం వీటిని శుభ్రం చేసుకోవచ్చు.
ముందుగా బర్నర్ను ఒక గిన్నెలో ఉంచి వాటికి సరిపడు నీటిని నింపి ఆ తర్వాత షాంపూ ప్యాకెట్ అందులో వేసి ఐనో పౌడర్ వేసి బాగా మిశ్రమాన్ని కలిపి అందులో బర్నర్ ని విడిచి పెట్టాలి. ఇక గ్యాస్ స్టవ్ మీద పేరుకుపోయిన మురికిని వదిలేయాలి అంటే వాటి మీద కాస్త ఉప్పు వేసి ఉప్పు ప్రతిచోట వ్యాపించేలా కాస్త నిరు పోసి బాగా తిక్కడం వల్ల స్టవ్ త్వరగా శుభ్రపడుతుందట. నీటితో మళ్ళీ స్టవ్ ని కడిగితే మరకలు అన్నీ కూడా పోతాయట. నానబెట్టిన బర్నర్ ని తీసుకొని బ్రష్ తో బాగా తిట్టడం వల్ల శుభ్రంగా మారుతుందట.