పరగడుపున నిమ్మ రసాన్ని తీసుకోవటం వలన కాలేయం దెబ్బ తినే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు తీసుకోకపోవటమే మంచిది. లెమన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ల, మినరల్స్ ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజు వారి డైట్ లో లెమన్ వాటర్ని చేర్చుకోండి. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, దంత సమస్యలు ఉన్నవారు కూడా పరగడుపున నిమ్మరసం తీసుకోకూడదు. ఎందుకంటే, సిట్రిక్ యాసిడ్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇది దంతాల ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. అలాగే, కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు నిమ్మ రసాన్ని తాగకపోవటమే మంచిది.
ఉదయం నిమ్మరసం తాగటం వల్ల మలబద్ధకం లాంటి సమస్యలు వెంటనే తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఈ లెమన్ వాటర్ ని తప్పకుండా తాగండి. ఈ వ్యాధులు ఉన్నవారు మాత్రం అసలు తాగకండి. చాలామంది నిమ్మరసం ఉదయం పూట తాగిన వెంటనే విరేచనాలు, వామ్మతింగ్స్ లాంటివి అవుతూ ఉంటాయి. అలాంటి వారు కూడా నిమ్మరసని తాగకపోవటమే మంచిది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల దీనిని తాగాక పోవడమే మంచిది. కడుపుతో ఉన్నవారు పులుపుని ఎక్కువగా తినాలని అనిపిస్తుంది. అలాంటివారు ఈ నిమ్మ రసాన్ని తాగవచ్చు. నిమ్మరసాన్ని తాగటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.