అలాగే విటమిన్ డి ఉత్తమ మూలం . సూర్యరశ్మి కోసం ప్రతిరోజు ఉదయం 9 గంటల లోపు ఎండలో కూర్చోవాలి . దీంతో బాడీకి విటమిన్ టి అందుతుంది . ఎండలో ఎక్కువసేపు కూడా గడపకూడదు . 11 దాటితే సూర్య కాంతి బలంగా మారి హానికరమైన యువి కిరణాలు బాడీకి మంచి కంటే హాని చేస్తాయి . అయితే 40 ఏళ్లు దాటాక మహిళల్లో పిరియడ్స్ రావడం అయిపోతాయి . కొంతమంది 40కు మెనోపాజ్ దసకు చేరుకుంటే మరి కొంతమంది 50 ఏళ్లకు ఈ దశ ప్రారంభమవుతుంది . దీంతో బాడీలో చాలా మార్పులు వస్తాయి . ఈ సమయంలో మహిళలు సరైన పోషకాహారం తీసుకోకపోతే అనేక జబ్బులను ఎదుర్కోవాల్సి ఉంటుంది . కాగా దీనికి కారణం ఐరన్ లోపం అంటున్నారు నిపుణులు .
శరీరంలో ఐరన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది . ఎర్ర రక్త కణాల ద్వారా బాడీ ఎంత ఆక్సిజన్ ను తీసుకోవడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది . దీంతో మహిళలకు సరిపడా ఐరన్ లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి . నార్మల్ టైంలో అయితే 18 మిల్లీగ్రాముల ఐరన్ మరియు ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలకు 27 మిల్లీగ్రాములు ఉండాలి . ఇక పీరియడ్స్ తాగిన వారికి అయితే 8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటే సరిపోతుంది . థైరాయిడ్ ఆరోగ్యం మరియు ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి దామోదపడుతుంది . అందువల్ల విటమిన్ డి లోపించకుండా చూసుకోవడం ముఖ్యం .