ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా మరియు సహజంగా మెరుస్తూ ఉంచేందుకు సహాయపడతాయి . 30 ఏళ్ల తర్వాత వృద్ధాప్య సంకేతాల నుంచి దూరంగా ఉండాలంటే అత్యంత ముఖ్యమైన విషయం మీ ముఖాన్ని రోజు ఉదయం మరియు సాయంత్రం ఇంటికి చేరుకున్న తర్వాత ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి . మీరు మేకప్ ఉపయోగిస్తే లంజార్ కూడా ఉపయోగించాలి . దీని తరువాత టోనింగ్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది . యాంటీ ఏజింగ్ సిరం ని అప్లై చేసి మీ ముఖాన్ని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి .
వృద్ధాప్య సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడే ఇటువంటి శిరంలను ఉపయోగించుకోవచ్చు . అనంతరం మీ చర్మ తత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్ ఉపయోగించుకోవచ్చు . మాయిశ్చరైజర్ ను రోజుకు రెండుసార్లు ఉపయోగించాలి . మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో చర్మం స్వయంగా రిపేర్ చేసుకుంటుంది . ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా సాంస్క్రిన్ రాసుకోవాలి . సూర్యుడి నుంచి ప్రొడక్షన్ చాలా అవసరం . పైన చెప్పిన చిట్కాలను కనుక పాటించి మీ డైలీ రొటీన్ ని కొనసాగిస్తే 30 ఏళ్ల వయసులో కూడా చెరగని యవ్వనం మీ సొంతం .