చలికాలంలో చర్మ రక్షణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు . చల్లని వాతావరణం లో చర్మం త్వరగా ప్రేమను కోల్పోవడం ప్రారంభమవుతూ ఉంటుంది . అటువంటి పరిస్థితుల్లో చర్మం పొడిగా మారి రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి . దీని వల్ల చర్మం సరిగ్గా శుభ్రపడదు . ముఖంపై ఉంటే దుమ్ము మరియు ధూళిని శుభ్రం చేసుకోకపోతే మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు . డైట్ కూడా మొటిమలకు కారణం .

ఎందుకంటే చలికాలంలో ఆయిల్ మరియు స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు . తిని ప్రభావం చర్మంపై కలుగుతుంది . చలికాలంలో వచ్చే మొటిమలను ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం . చలికాలంలో చర్మం లో సమతుల్యత చెదిరిపోతుంది . ఇది మొటిమలకు దారి తీసింది . కనుక ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి . తేలికపాటి సన్ కామెడోజెనిక్ మోయిస్ట్రైజ్ ఉపయోగించాలి . చలికాలంలో చర్మం పొడిబారడానికి ముఖంపై మొటిమల సమస్య వస్తుంది .

ఎందుకంటే చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన దుమ్ము మరియు నూనె ధూళి మొటిమలకు దారితీస్తాయి . తేలిక పార్టీ ఫేస్ వాష్ తో ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి . ఇది చర్మానికి తాజాదనాన్ని ఇవ్వడంతో పాటు పొలిటిని తొలగించి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది . అలాగే ముఖాన్ని పదేపదే తాకడం మానుకోవాలి . ఎందుకంటే చేతుల నుంచి మురికి మరియు బ్యాక్టీరియా చర్మంపైకి వెళ్తూ ఉంటాయి . ఇది మొటిమలకు దాటి తీస్తుంది . శుభ్రమైన చేతులతో మాత్రమే ముఖాన్ని తాకడం బెటర్ . మొటిమలను కోళ్లతో పిండటం చేస్తే ఇంకా ఆ సమస్య విపరీతంగా మారుతుంది . మొటిమలను తొలగించుకోవాలి అంటే కొన్ని శుబ్రాలను పాటించాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: