నేటి కాలంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో జుట్టు రాలడం కూడా ఒకటి . దీంతో అధిక డబ్బు ఖర్చు చేసి చాలామంది హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటున్నారు . కానీ ఇవి దీర్ఘకాలిక ఉపశమనం కలిగించవు . జుట్టు రాలడం ఆగి .. బాగా పెరగాలంటే తినే ఆహారంపై ఎక్కువ శుద్ధి పెట్టాలి . ఈ కింద ఆహారాలు తీసుకుంటే జుట్టు ఆటోమేటిక్గా పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు . మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం . పాలకూరలో ఐరన్ మరియు విటమిన్ ఏ అండ్ సి వంటి గుణాలు ఉంటాయి . ఇందులోని ఐరన్ హెయిర్ కి అనేక పోషకాలని అందిస్తుంది .

జుట్టు పెరుగుదలను ప్రారంభిస్తుంది . ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి . అదేవిధంగా గుడ్డులో ఉండే ప్రోటీన్ మరియు బయోటిన్ జుట్టుకి దాహోదపడతాయి . గుడ్డు తినడం వల్ల ప్రోటీన్ హంది జుట్టు ఎదుగుదల బాగుంటుంది . సాల్మన్ చేపలు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు మరియు ప్రోటీన్లు విటమిన్ డి వంటి ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి . ఇందులో ఉండే హోమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు వెంట్రుకల కుదుళ్లకు పోషకాలను అందించి శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడతాయి . దీంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది . శనగలు మరియు బీన్స్ తో సహా ఇతర గింజలు తో కూడా జుట్టును పెంచుకోవచ్చు .

 వీటిని తీసుకోవడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా ఆరోగ్యకరమైన జుట్టు గా ఉంటుంది . ఈ పప్పులను సూప్ లు మరియు సలాడ్ల రూపంలో కూడా తీసుకోవచ్చు . నట్ తింటే ఆరోగ్యానికి ఎంత మేలు మనందరికీ తెలిసిందే . నట్స్ తినడం వల్ల ఆరోగ్యంతో పాటు జుట్టు సంరక్షణ కూడా బాగుంటుంది ‌ . చిలకడు దుంప కారణంగా కూడా జుట్టు పెరుగుదల ఉంటుంది అంటున్నారు నిపుణులు . చీకటి గంపని ఉడకబెట్టుకుని తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి . మరి ఇంకెందుకు ఆలస్యం పైన చెప్పిన ఆహారాలను డైలీ రొటీన్ లో చేర్చుకునే అందమైన జుట్టు మీ సొంతం చేసుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: