దోసకాయ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మరికొంతమందికి మాత్రం దోసకాయి అంటే అసలు ఇష్టం ఉండదు. కీర దోసకాయ లాభాలు మనందరికీ తెలిసిందే. అయితే, తీరా దోసకాయ గింజలు కూడా అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. హాయ్ బిపి నుంచి డయాబెటిస్ వరకు అన్నిటికీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. దోసకాయ గింజలు తినటం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. దోసకాయలో విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. దోసకాయ గింజలు బరువు తగ్గడానికి గొప్ప మార్గం. ఇది తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.

ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా అదిగా తినటం తగ్గుతుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గాగలుతారు. అందుకే దోసకాయ, కానీ విత్తనాలను ప్రతిరోజు మీ ఆహారంలో చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. దోసకాయ గింజల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పీచు పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక చెంచా దోసకాయ గింజలను తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దోసకాయ గింజలలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. దోసకాయ గింజల్లో కాల్షియం, ఫాస్పరస్ ఉన్నాయి. ఇది ఎముకలను బలంగా చేస్తాయి.

దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ పంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. దోసకాయ గింజలను చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా, తాజాగా ఉంచుతాయి. దీన్ని పేస్ట్ ను చర్మంపై అప్లై చేయటం వల్ల మచ్చలు, ముడతలు సమస్య నుండి అపశ్రమంలో లభిస్తుంది. దోసకాయ గింజల్లో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు మధుమేహాన్ని నియంతరిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత నించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. దోసకాయ గింజలు డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: