అయితే వెల్లుల్లిని ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎప్పుడు తినాలి? ఎలా తినాలి? అనే విషయం కూడా చాలా ముఖ్యం. వెల్లుల్లిని వంటల్లో ఉపయోగించటం వల్ల ఎముకల నిర్మాణంలో, గాత్రాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ఆచూరించబడిన ఓ నివేదిక ప్రకారం... చలికాలంలో పచ్చి వెల్లుల్లి తినటం వల్ల జలుబు, ప్లూ 63 శాతం తగ్గుతాయని వెల్లడించింది. పెళ్లిలో యాంటీ ఇన్ప్లమేటరి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో మెగ్నీషియం, కాలుష్యం, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి లోని అల్లిసిన్ భక్త ప్రసన్నను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
అయితే వెల్లుల్లిని అందరూ తినటం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం... యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు రెండు వెల్లుల్లి రెబ్బలను నీళ్లలో నానబెట్టి ఉదయమునే తిన్నా మంచిది. అయితే ఏదైనా ఎలర్జీ సమస్య ఉంటే మాత్రం వెల్లుల్లి తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి. అంతే కాకుండా వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస కోసం, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా యోజనకరంగా ఉంటాయి. ఇవి శీతాకాలంలో వచ్చే జ్వరం, గొంతు నొప్పిని నివారించడంలో ప్రభావంతంగా ఉంటాయి. అలాగే, బరువు తగ్గడానికి వెల్లుల్లిని మీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి.