శరీరంలో ఉండే అన్ని భాగాలకు కూడా చాపలు మేలు చేస్తాయి. ఇందులో మంచి ఫ్యాటి యాసిడ్స్ ఉంటాయి. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును బయటకు పంపిస్తాయి. గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అయితే ఎప్పుడు పులుసు తినాలన్నా బోర్ కొడుతుంది. ఫిష్ ఫ్రై అంటే మరింత ముందుకు వస్తారు. అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి ఫిష్ ఫ్రై ఇలా ట్రై చేయండి. చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక రకంగా చెప్పాలంటే చికెన్, మటన్ కంటే చాపలు తినటమే బెటర్.

అందుకే కనీసం వారంలో ఒకసారైనా చాపలు తినాలని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. శరీరంలో ఉండే అన్ని భాగాలకు కూడా చాపలు మేలు చేస్తాయి. గుండె పనితీరును కూడా మెరుగు పరుస్తాయి. ఫిష్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చాపలను పెరుగు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలా శుభ్రం చేసిన ముక్కలను ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి. ఫిష్ ఫ్రైకి కాబట్టి కాస్త సన్నగానే ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరో ప్లేట్ తీసుకుని అందులో కారం, పసుపు, సాల్ట్ , గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు చేపలకు ఈ విశ్వమాన్ని బాగా పట్టేంచాలి. ఆ తర్వాత ఓ అరగంటసేపు పక్కన పెట్టండి. అరగంటసేపు తరువాత దోశ పాన్ పెట్టుకోండి. అది నాన్ స్టిక్ అయితే పర్వాలేదు. లేదంటే మూకిడిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. నాన్ స్టిక్ పాన్ లో అయి ముందుగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలర్ మారేంతవరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత చాప ముక్కలను అందులో వేసి మీడియం మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఫిష్ ఫ్రై సిద్ధ. ఈ ఫిష్ ఫ్రై ని మీరు కూడా తప్పకుండా ఇంట్లో తయారు చేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: