ఎక్కువగా నవటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. నవటం వల్ల ఉండే లాభాలు అన్ని ఇన్ని కావు. నవ్వు నాలుగు విధాల చేటు అని పెద్దలు అన్నా .. ప్రస్తుత కాలంలో నవ్వకపోతేనే రోగం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు అయినా నవ్వటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో దీర్ఘకాలిక సమ్యలు రాకుండా అడ్డుకుంటుంది నవ్వు .. నవ్వడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది నవ్వు .. నవ్వటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది నవ్వు.

 నవ్వటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నవ్వటం ఒక యోగం... నవ్వించడం ఒక భోగం. నవ్వకపోవడం అని ఓ మహాకవి అన్నారు. ఇది ఊరికే రాలేదు మరి. నవ్వటం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఇన్ని కావు. సంతోషంగా ఉండటం వల్ల ముందు ఒత్తిడి, ఆందోళన మాయం అయిపోతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నవ్వటం వల్ల ఉండే లాభాలు తెలిస్తే ఖచ్చితంగా నవ్వటం మొదలు పెడతారు. నవ్వటం వల్ల మెదడులో ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది కండరాలను, నాడీ వ్యవస్థను కూడా యాక్టివ్గా చేస్తుంది. నవ్వటం అనేది సంతోషానికి గుర్తు.

నవ్వటం వల్ల ఎదుటి వారితో సంబంధాలను కూడా పెంచుకోవచ్చు. కోపం, చిరాకు వంటి వాటిని తగ్గించడంలో కూడా నవ్వు హెల్ప్ చేస్తుంది. డిప్రెషన్ దూరం అవుతుంది. కొంతమందికి నవ్వు వచ్చినా కూడా నవ్వరు. ఇది నిజంగానే ఒక రోగంగా చెప్పొచ్చు. మనసారా నవ్వటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులైన బిపి, షుగర్ వంటివి కూడా అదుపులోకి వస్తాయి. రక్త ప్రసన్న సజావుగా జరుగుతుంది. నవ్వు .. ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. రోజుకు కనీసం 10 నిమిషాలు అయినా నవ్వటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తరచుగా ఇరుగు పరుగు వారితో మాట్లాడుతూ, నవ్వుతూ ఉండే ... సామాజిక సంబంధాలు కూడా మెరుగు పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: