కాగా ఇలాంటి ఒత్తిడి సమయంలోనే ఆనందాన్ని, ఐక్యతను చాటిచెప్పే కొందరిలో అసమర్థత భావాలకూ లేదా బాధాకరమైన ఫీలింగ్స్ కి కారణం అవుతుంటాయి. కాగా ఇలాంటి ఒత్తిడి సమయంలోనే ఆనందాన్ని, ఐక్యతను చాటిచెప్పే పండుగ క్రీస్మస్ కూడా వస్తుంది. దీనిని ఆనందంగా జరుపుకోవాలంటే ముందుగా మీరు ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలు, బాధ్యతలు, అలాగే వాటిని ఎదుర్కోగల సామర్థ్యం మధ్య అసమతుల్యత కారణంగా ఒత్తిడి పుట్టుకొస్తుందిని నిపుణులు చెబుతున్నారు. అలాగే క్రిస్మస్ సెలవులను ' పర్ ఫెక్ట్ ' గా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోనలు కూడా అందుకు కారణం అవుతాయి.
అలాగే మనకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేయడం, హాలిడే షాపింగ్, అలంకరణ, సామాజిక పరస్పర చర్యలు, సంప్రదాయం, కట్టుబాట్లను సమతుల్యం చేయడంలో ఇబ్బందులు, నిరుత్సాహం వంటివి అలసిపోయిన భావాలకు దారితీస్తాయి. అయితే మానసికంగా ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మీ సంతోషం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొందరికి క్రిస్మస్ లోన్లీ నెస్ లేదా ప్రియమైన వారికి దూరం అవటం వంటి ఫీలింగ్స్ ను హైలెట్ చేస్తుంది. ఫ్యామిలీ విజువల్స్ స్ట్రెస్ ఫుల్ గా మారవచ్చు. అభిప్రాయాలు లేదా అలవాట్లు బంధువులతో పరస్పరచాయలా వంటివి వెరుధ్యాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఇలా అనేక రూపాల్లో క్రిస్మస్ సీజన్ పలు మానసిక ఒత్తిళ్లకు కారణం అయినప్పటికీ, ఎదుర్కొనే మార్గాలు అనేకం ఉన్నాయంటున్నారు నిపుణులు.