కోడి గుడ్లు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీర ఆరోగ్యానికి కావలసిన పదార్థాలు గుడ్లలో లభిస్తాయి. కొన్ని రకాల ఆహారాలతో కలిపి గుడ్లను తీసుకోకూడదు. దీనివల్ల నీకు ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చు. మరి ఆహార పదార్థాలు ఏమిటి? ఎలా తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఫుడ్ కాంబోస్ అంటే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ జోలికి వెళ్లకూండా ఉంటేనే చాలా మంచిది. ఇలా పెద్ద లిస్టే ఉంది. ఇంతకు కొన్ని తకాల ఫుడ్ కాంబినేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు గుడ్లను కొన్ని రకాల ఆహారాలతో కలిపి అస్సలు తినకూడదు. ఇలా తినటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు.

శరీర ఆరోగ్యానికి కావాల్సిన పదార్థాలలో గుడ్లు కూడా ఒకటి. ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్లు ఒకటి తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోనే పరకాల పోషకాలు లభిస్తాయి. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచడంలో కూడా గుడ్లు హెల్ప్ చేస్తాయి. పుట్లలో విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాటి యాసిడ్స్, ఖనిజాలు లభిస్తాయి. పిల్లలకు పెట్టాల్సిన ముఖ్యమైన పోషకాల్లో గుడ్లు కూడా ఒకటి. గుడ్లను ఎలా తీసుకున్న పోషకాలు అందుతాయి. కానీ కొన్ని రకాల ఆహారాలతో పాటు కలిపి తింటే సమస్యలు తప్పవని ఆరోగ్యాన్నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫుడ్ కాంబోస్ అంటే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు.

 ఎగ్స్ తో ఎన్నో రకాల స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారు. దీంతో చాలా టీ తో పాటు ఈ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తారు. కానీ టీతో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదని ముఖ్యంగా గుడ్లతో చేసిన ఆహారాలు తింటే అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. టీతోపాటు గుడ్లు తింటే శరీరంల ఐరన్ ను పోషించుకోలేదు. జీర్ణ సమస్యల కూడా రావచ్చు. సోయా మిల్క్ తో పాటు కూడా గుడ్లను తినకూడదు. సోయా మిల్క్ తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదే. కానీ గుడ్తో తింటే మాత్రం... రెండిటిలో ఉండే ప్రోటీన్ ను జీర్ణం అయ్యేందుకు సమస్య ఏర్పడుతుంది. పోషకాలు కూడా శరీరానికి సరిగ్గా అందవు. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం అనేక జీర్ణ సమస్యలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: